వీడియో : హిమాచల్ ప్రదేశ్ లో జల ప్రళయ విధ్వంసం ఇలా..

వీడియో : హిమాచల్ ప్రదేశ్ లో జల ప్రళయ విధ్వంసం ఇలా..

హిమాచల్ ప్రదేశ్ మరోసారి అల్లకల్లోలంగా మారింది. ఒక్కసారిగా వచ్చిన కుండపోత వర్షాలు జల ప్రళయాన్ని సృష్టించాయి. మొన్నటి విధ్వంసం నుంచి కోలుకోకుండానే.. మరో జల ప్రళయాన్ని స్వయంగా చూశారు హిమాచల్ ప్రదేశ్ ప్రజలు. కొండల్లో నుంచి నీళ్లతోపాటు కొట్టుకువచ్చిన బురద, మట్టి వందలాది ఇళ్లను నేలమట్టం చేసింది. కొండ చరియలు విరిగిపడి రోడ్డుకు కొట్టుకోపోయాయి. జల ప్రళయం ఎలా ఉంది అనటానికి సాక్ష్యంగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ శుక్లా స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో మీరూ చూడండి..