హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కరుస్తోంది. బంజారహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్ పేట్ ,యూసఫ్ గూడ్, బోరబండ, ఎస్ ఆర్ నగర్ , ఎర్రగడ్డ, కృష్ణానగర్, కేపీహెచ్ బీ, కూకట్ పల్లి, రాజేంద్ర నగర్,  పంజాగుట్ట, మాసబ్ ట్యాంక్, బేగంపేట్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, నారాయణగూడ, కోఠి  తదితర చోట్ల వర్షం కురుస్తోంది. వర్షానికి చాలా చోట్ల ట్రాఫిక్ జాం అవుతోంది. బంగాళఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు  సూచిస్తున్నారు.