హైదరాబాద్
ఉపాధి హామీ నిధులు పెంచండి : మంత్రి సీతక్క
కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌కు మంత్రి సీతక్క వినతి
Read Moreజయశంకర్ సార్ తెలంగాణకు జీవితాన్ని అంకితం చేశారు : సీఎం రేవంత్ రెడ్డి
నేడు జయంతి సందర్భంగా సేవలు కొనియాడిన సీఎం హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్.. తన జీవితాన్ని అంకితం చేశారని సీఎం రేవంత్ రెడ్డి
Read Moreహయ్యర్ఎడ్యుకేషన్‌పై ఫోకస్..మారుమూల ప్రాంతాల్లోనూ ఇంజనీరింగ్ కాలేజీలు
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో హయ్యర్ ఎడ్యుకేషన్‌పై సర్కారు దృష్టి పెట్టింది. అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు విరివిగా విద్యాస
Read Moreకేంద్ర సర్వీసుల్లోకి అలుగు వర్షిణి
హైదరాబాద్, వెలుగు: ఐఏఎస్ అధికారి అలుగు వర్షిణి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లనున్నారు. రూరల్ డెవలప్మెంట్
Read More8న సిట్ ముందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్
శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు సిట్ విచారణ హైదరాబాద్&zw
Read Moreబీసీ రిజర్వేషన్ల పోరాటంలో విజయం సాధిస్తం : మంత్రి వాకిటి శ్రీహరి
ఢిల్లీలో మంత్రి వాకిటి, విప్ ఆది శ్రీను న్యూఢిల్లీ, వెలుగు: బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీలో చేస్తున్న పోరాటంలో విజయం సాధిస్తామని మ
Read Moreఆధారాల్లేకుండా అత్తమామలపై కేసు చెల్లదు: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలతో అత్త, మామలపై నమోదైన వరకట్న వేధింపుల కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. వేధింపులకు స
Read Moreకాళేశ్వరానికి కేబినెట్ అనుమతే లేదు..హరీశ్ రావు చెప్పినవన్నీ అబద్ధాలే: మంత్రి పొంగులేటి
కేంద్రం నుంచి 11 పర్మిషన్లు ఉన్నాయనేది పూర్తిగాఅబద్ధమని వెల్లడి ఖమ్మం, వెలుగు: కాళేశ్వరానికి కేబినెట్ అనుమతి లేదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి
Read Moreబహదూర్పల్లిలో ఓపెన్ ప్లాట్ల వేలం..రాజీవ్ స్వగృహ కార్పొరేషన్కు రూ.100 కోట్ల ఆదాయం
గజం 46వేలకు కొన్న బిడ్డర్లు హైదరాబాద్, వెలుగు: రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ బహిరంగ వేలం ద్వారా చేపట్టిన ఓపెన్ ప్లాట్ల విక్రయాలకు భారీ స్పందన వస్త
Read Moreఅగ్రివర్సిటీ యూజీ కోర్సులకు వాక్- ఇన్ కౌన్సెలింగ్
హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వివిధ అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సుల్లో ఎన్ఆర్ఐ, ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటాలో మ
Read Moreజీపీ సెక్రటరీల హాజరు మస్ట్!..పీఆర్ అండ్ ఆర్డీ గైడ్లైన్స్
హైదరాబాద్, వెలుగు: ఫేక్ అటెండెన్స్ వేసిన పంచాయతీ సెక్రటరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీ రాజ్, గ్రామీణ ఉపాధి శాఖ(పీఆర్ అండ్ ఆర్డీ) హెచ్చరించింది.
Read Moreసీఎస్ రామకృష్ణారావు టర్మ్ మరో 3 నెలలు పొడిగింపు!
కేంద్రానికి ఫైల్ పంపిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు: సీఎస్రామకృష్ణారావు పదవీకాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మ
Read Moreమీరు జోక్యం చేసుకుంటే సస్పెన్షనే..భూదాన్ భూముల వ్యవహారంపై పోలీసులకు హైకోర్టు వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలోని భూదాన్ భూముల వ్యవహారంలో జోక్యం చేసుకుంటే సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందన
Read More













