నల్లగొండ జిల్లా: హైద్రాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. చిట్యాల మండలం పెద్దకాపర్తి స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించారు.
డివైడర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. హైద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఘటన
- నల్గొండ
- December 9, 2024
లేటెస్ట్
- నా కూతురు ఏ క్రికెటర్‌ను పెళ్లాడటం లేదు..: ప్రియా సరోజ్ తండ్రి
- హైదరాబాద్‌లో రూ. 3,500 కోట్లతో గ్లోబల్ డేటా సెంటర్
- రేషన్ కార్డులపై గుడ్ న్యూస్.. లిస్ట్‌లో పేరు లేనివాళ్లు మళ్లీ అప్లై చేసుకోవచ్చు
- రిపోర్ట్ పంపండి: టీటీడీ వరుస ఘటనలపై కేంద్ర హోంశాఖ సీరియస్
- MAD Square Release Date: డబుల్ ఫన్ అందించేందుకు రెడీ అవుతున్న మ్యాడ్ స్క్వేర్.. రిలీజ్ ఎప్పుడంటే..?
- రాజ్యసభకు చిరంజీవి!..బీజీపే నుంచా?.. జనసేన నుంచా?
- Champions Trophy 2025: బుమ్రా లేకుంటే గెలవలేమా..! భారత పేసర్‌ను బలవంతం చేస్తున్న బీసీసీఐ
- సైఫ్ అలీ ఖాన్‌పై దాడి: మరో నిందితుడి అరెస్ట్
- బ్యాంక్‌లో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య..బంధువుల ఆందోళన
- రూ.200 కోట్లు పెట్టి కన్నప్ప సినిమా ఎలా తీస్తున్నారంటూ మంచు మనోజ్ సంచలనం..
Most Read News
- టీమిండియాకు గుడ్ న్యూస్.. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి స్టార్ బౌలర్..!
- Sobhita Dhulipala: శుభవార్త చెప్పిన శోభితా అక్కినేని.. కల? నిజమా? అంటూ ఇన్‌స్టా పోస్ట్
- Manchu Controversy: నాన్నను.. పంచదారను దూరంగా ఉంచుదాం.. నువ్వూ నేనూ చూస్కుందాం.. విష్ణుకు మనోజ్ కౌంటర్
- Champions Trophy 2025: సిరాజ్‌ను తొలగించక తప్పలేదు.. మాకు డెత్ ఓవర్ల స్పషలిస్ట్ కావాలి: రోహిత్ శర్మ
- Good Health: డయాబెటిక్ పేషెంట్లు తినాల్సిన సూపర్ ఫుడ్ ఇదే..
- ఈస్ట్ నుంచి వెస్ట్‌కు.. నార్త్ నుంచి సౌత్ కు పొడవైన మెట్రో కారిడార్లు
- తిరుమల కొండపై అపచారం..కొండపైకి తీసుకొచ్చిన కోడిగుడ్ల కూర, పలావ్ అన్నం
- రూ.82 వేలకు చేరిన బంగారం ధర
- Crime Thriller: ఓటీటీలోకి ట్విస్ట్‌లతో వణికించే తమిళ్ లేటెస్ట్ సీరియల్ కిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ వివరాలివే
- తెలంగాణలో కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం.. ఎక్కడెక్కడంటే.?