హైడ్రా డ్రైవింగ్ ప‌‌‌‌రీక్షలో 150 మంది పాస్... ఉత్తీర్ణులకు స్పెషల్ ట్రైనింగ్

హైడ్రా డ్రైవింగ్ ప‌‌‌‌రీక్షలో 150 మంది పాస్... ఉత్తీర్ణులకు  స్పెషల్ ట్రైనింగ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ట్రాన్స్‌‌‌‌పోర్టు విభాగంలో హెవీ వెహిక‌‌‌‌ల్‌‌‌‌ డ్రైవ‌‌‌‌ర్ ఉద్యోగాల‌‌‌‌కు 150 మంది ఎంపికయ్యారు. ఇటీవ‌‌‌‌ల ద‌‌‌‌ర‌‌‌‌ఖాస్తుల‌‌‌‌ను ఆహ్వానించిన హైడ్రా మంగ‌‌‌‌ళ‌‌‌‌వారం వారికి డ్రైవింగ్ టెస్టు పెట్టింది. మోటార్ వెహిక‌‌‌‌ల్ ఇన్‌‌‌‌స్పెక్టర్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించగా 150 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరికి వారం రోజుల‌‌‌‌పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చి విధులు అప్పగిస్తామని హైడ్రా ప్రకటించింది.