భవిష్యత్ యుద్ధాలు ఏ రూపంలో ఉంటాయో చెప్పలేం

భవిష్యత్ యుద్ధాలు ఏ రూపంలో ఉంటాయో చెప్పలేం

న్యూఢిల్లీ: యుద్ధ యంత్రాలను సంస్కరించాలని ఐఏఎఫ్ ఛీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి అన్నారు. భవిష్యత్ యుద్ధ రూపాల గురించి ఆయన మాట్లాడారు. రీఫామ్, రీ డిజైన్,రీబిల్డ్ ద్వారా కొత్త సమస్యలు పరిష్కరించవచ్చన్నారు. ప్రపంచమంతా.. ఇంటర్ కనెక్ట్ అయ్యిందని.. నెట్ వర్క్ లపైన ఒక్క సైబర్ అటాక్ జరిగితే కంట్రోల్ సిస్టమ్ లు నిర్వీర్యం అయ్యే అవకాశముందన్నారు. యుద్ధం జరిగితే.. నేరస్థులెవరనేది ఎప్పటికీ తెలియకపోవచ్చన్నారు. కంప్యూటర్ వైరస్ నుంచి అల్ట్రాసోనిక్ మిసైల్స్ హైబ్రిడ్ ఫామ్ లో భవిష్యత్ తో యుద్దాలు జరుగుతాయన్నారు. దాడులు మిలటరీ స్టాండ్ఆఫ్ నుంచి ఇన్ఫర్మేషన్  బ్లాక్ ఔట్ ల వరకు ఉండొచ్చన్నారు.

మరిన్ని వార్తల కోసం:

ఒకప్పుడు సైడ్ యాక్టర్.. ఇప్పడు హ్యాట్రిక్ హీరో

పాక్ లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలె