వొకేషనల్ కోర్స్ చదివిన వారికి అవకాశం: ICARలో ఉద్యోగాల భర్తీ.. ఏప్రిల్ 20న ఇంటర్వ్యూ..

 వొకేషనల్ కోర్స్ చదివిన వారికి అవకాశం:  ICARలో ఉద్యోగాల భర్తీ.. ఏప్రిల్ 20న ఇంటర్వ్యూ..

ఐసీఏఆర్ సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (ICAR CTCRI) స్కిల్డ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: స్కిల్డ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి రెండేండ్ల వొకేషనల్/ హార్టికల్చర్/ అగ్రికల్చర్ లో వీహెచ్​ఎస్​సీ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 45 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 01.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 20. 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ www.ctcri.orgను సందర్శించండి.