ICAR-IARIలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు: ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. ఇంటర్వ్యూతో సెలెక్షన్!

ICAR-IARIలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు: ఏదైనా డిగ్రీ ఉంటే చాలు.. ఇంటర్వ్యూతో సెలెక్షన్!

ఐసీఏఆర్ -ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్​ స్టిట్యూట్ (ఐసీఏఆర్ ఐఏఆర్ఐ) ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఖాళీలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

లాస్ట్ డేట్: మార్చి 25.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 2.

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు  iari.res.in వెబ్​సైట్​ను సందర్శించండి.

►ALSO READ | హైదరాబాద్ అటామిక్ ఎనర్జీ స్కూల్స్‌లో భారీగా టీచర్ పోస్టులు: బీఈడీ, డీఈడీ చేసిన వారికి మంచి అవకాశం!