ICARలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూతో జాబ్.. అక్టోబర్ 15 లాస్ట్ డేట్ !

ICARలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. పరీక్ష లేదు.. ఇంటర్వ్యూతో జాబ్.. అక్టోబర్ 15 లాస్ట్ డేట్ !

ఐకార్ – ఎన్‌‌‌‌‌‌‌‌బీపీజీఆర్‌‌‌‌‌‌‌‌  ఎస్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం ఖాళీలు: 3 ( సీనియర్ రీసెర్చ్ ఫెలో 1, ఫీల్డ్ అసిస్టెంట్ 2). 

విద్యార్హతలు: అగ్రికల్చర్ / హార్టికల్చర్ / ఫారెస్ట్రీ / లైఫ్ సైన్సెస్​లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.

వయసు: సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు 35 ఏళ్లు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు. సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్:  అక్టోబర్ 15. 

సెలెక్షన్ ప్రాసెస్: అప్లికేషన్ స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ nbpgr.org.inను సందర్శించండి. 

►ALSO READ | ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు: పరీక్ష లేదు.. ఇంటర్వ్యూతో జాబ్.. వివరాలు ఇవే !