ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్ (ఎన్ఐసీపీఆర్) యంగ్ ప్రొఫెషనల్స్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో ఎం.కామ్ లేదా ఎంబీఏ పూర్తిచేసి ఉండాలి లేదా సీఏ- ఇంటర్/ ఐసీడబ్ల్యూఏ- ఇంటర్/ సీఎస్- ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వాక్ఇన్ ఇంటర్వ్యూ: జులై 31.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://www.icmr.gov.in/ను సందర్శించండి.
