ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ ఈఎల్) రాజ్ భాష హిందీ ట్రాన్స్టర్ గ్రేడ్-III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: రాజ్భాషా - హిందీ ట్రాన్స్ లేటర్ గ్రేడ్ III.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీ లేదా ఇంగ్లిష్ ప్రధాన సబ్జెక్టులు గా మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. లేదా డిగ్రీ స్థాయిలో ఒక సబ్జెక్టుగా ఇంగ్లిష్ చదివి, మాస్ట ర్స్ డిగ్రీలో హిందీ అభ్యసించి ఉండాలి. లేదా హిందీ, ఇంగ్లిష్ రెండూ సబ్జెక్టులుగా మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: అక్టోబర్ 23.
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్య ర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ careers.bhel.inను సందర్శించండి.
