హైదరాబాద్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ డిసెంబర్ 7

హైదరాబాద్ యూనివర్సిటీలో ఉద్యోగాలు..  లాస్ట్ డేట్ డిసెంబర్ 7

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్–-II పోస్టు భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఈ–-మెయిల్ ద్వారా దరఖాస్తులను పంపాలి.
పోస్టు పేరు: ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్–-II.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్ పూర్తిచేసి ఉండాలి. కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. 
వయసు: 25 ఏళ్లు మించకూడదు. 
అప్లికేషన్: ఈ–మెయిల్ ద్వారా.
లాస్ట్ డేట్: డిసెంబర్ 7.

ALSO READ : టెన్త్, ఐటీఐ ఉంటే చాలు.. బీడీఎల్‌(BDL) లో 134 అప్రెంటిస్ పోస్టులు

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు  వెబ్‌సైట్ uohyd.ac.inను సందర్శించవచ్చు.