నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎన్ఐఎంఎస్ఎంఈ) మెంటార్ పోస్టుల భర్తీకి ఈ-–మెయిల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విద్యార్హతలు:
సోషల్ సైన్సెస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, రూరల్ డెవలప్‌మెంట్ స్టడీస్ లేదా ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పోస్ట్
పీజీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి.
లాస్ట్ డేట్: నవంబర్ 23.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- వెలుగు, ఎడ్యుకేషన్
