భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ విభాగంలో బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి.
వయసు:18 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వయోసడలింపు వర్తిస్తుంది.
లాస్ట్ డేట్: నవంబర్ 30.
సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. డాక్యుమెంట్
వెరిఫికేషన్, వైద్య పరీక్ష నిర్వహించి తుది ఎంపిక ఖరారు చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ bel-india.inను సందర్శించండి.
– వెలుగు, ఎడ్యుకేషన్
►ALSO READ | కేంద్ర బలగాల్లో ఎస్ఐ పోస్టులు .. 1167 పోస్టులతో బీఎస్ఎఫ్ నోటిఫికేషన్
