- కాంగ్రెస్‌పై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ లెక్కనే పరిపాలిస్తామంటే.. ప్రజలు మిమ్మల్ని కూడా వాళ్ల పక్కనే (ప్రతిపక్షంలో) కూర్చోబెడతారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు.
ఆలోచనలను ఆచరణలో చూపించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.కాగా, ప్రజల ఆరోగ్యం, పిల్లల భవిష్యత్ కోసం చేస్తున్న హిల్ట్ పాలసీని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు.
