పోలీసుల దాడుల్లో బయటపడ్డ బ్లాస్టింగ్ మెటీరియల్

పోలీసుల దాడుల్లో బయటపడ్డ బ్లాస్టింగ్ మెటీరియల్

మేడ్చల్ జిల్లా: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసుల సోదాల్లో  అక్రమంగా నిల్వ చేసిన బ్లాస్టింగ్ మెటీరియల్ బటయపడింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈరోజు మల్కాజిగిరి ఎస్ఓటి, కీసర పోలీస్ స్టేషన్ జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేశారు. ఇందులో కీసర పీఎస్  పరిధిలోని రాంపల్లి గ్రామంలో అక్రమంగా ఎటువంటి లైసెన్స్ లేకుండా ఇంట్లో బ్లాస్టింగ్ మెటీరియల్ నిల్వ చేసిన పల్లపు సురేష్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుని దగ్గర బ్లాస్టింగ్ సామాగ్రిని స్వాధీనం చేసుకోని కేసు నమెదు చేశారు.

ALSO READ :- TVS Creon: గేమ్ చేంజర్ ఎలక్ట్రిక్ స్కూటర్.. స్పోర్టీ లుక్తో వచ్చేస్తుంది