కేంద్రం హామీలను విస్మరించింది

కేంద్రం హామీలను విస్మరించింది

దేశంలోని ప్రతి ఒక్కరి అకౌంట్లో  ప్రధాని మోడీ వేస్తానన్న 15లక్షలు ఏమయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా... బీజేపీ నేతలు సిగ్గులేకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండి పడ్డారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయాయని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అందుకే ఉపాధి హామీ పైసలు పెండింగ్ లో ఉన్నాయన్నారు.

మరిన్ని వార్తల కోసం

కొడుకు ఫోటో షేర్ చేసిన కేన్ విలియమ్సన్

వరుడి బట్టతల చూసి వధువు షాక్.. ఆగిన పెళ్లి