వైజాగ్ వన్డే : రోహిత్ 150

వైజాగ్ వన్డే : రోహిత్ 150

వైజాగ్: రెండో వన్డేలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ వన్ మ్యాన్ షో చూపించాడు. ఓపెనర్ గా వచ్చి 150 రన్స్ చేశాడు. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ 5 సిక్సులు, 16 ఫోర్లతో 150 రన్స్ చేశాడు. ప్రస్తుతం 42 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి భారత్ స్కోర్ 282. రోహిత్(154), శ్రేయాస్(15) రన్స్ తో క్రీజులో ఉన్నారు.

విండీస్ బౌలర్లలో పోలార్డ్, జోసెఫ్ తలో వికెట్ తీశారు.