- మండుతున్న పర్షియన్ గల్ఫ్
- అమెరికా బేస్ క్యాంపులే లక్ష్యం
- ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడులు
- అజార్ బైజన్ ఎయిర్ పోర్టుపై దాడి
- అమెరికా ఆధీనంలోని నక్చివాన్ టార్గెట్
- దాడి అమెరికా ఆధీనంలోని నక్చివాన్ టార్గెట్
టెహ్రాన్: ఇరాన్,-ఇజ్రాయిల్- అమెరికా యుద్ధం విస్తరిస్తోంది. పర్షియన్ గల్ఫ్ లో ని యెమన్ మినహా అన్ని దేశాల్లో ఉద్రిక్త పరిస్థితు లు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, టర్కీ, ఇరాక్, ఒమన్, అజార్ బైజాన్ పై ముమ్మరంగా డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేస్తోంది. ప్రత్యేక ప్రాంతంగా గుర్తించిన సక్సివాన్ పైనా ఇవాళ దాడులు జరిగాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ వి మానాశ్రయం దగ్గర ఉన్న అమెరికా సైనిక స్థావరంపైనా దాడి జరిగింది.
ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, దేశంలోని వాయు రక్షణ వ్యవస్థలు ఒక మిస్సైల్ దాడిని అడ్డుకున్నాయి. దోహా పై ఆకాశంలో అనేక పేలుళ్లు జరిగాయి. సౌదీ అరేబియా రక్షణ శాఖ వివరాల ప్రకారం.. ఒక డ్రోన్ దాడికి ఇరాన్ యత్నించగా.. అల్ జెఫ్ ప్రాంతం దగ్గరధ్వంసమైంది. టర్కీ గగన తలంలోకి వచ్చిన బాలిస్టిక్ మిస్సైల్ ను నాటో దళాలు నిర్వీర్యం చేశాయి. దీనిపై ఇరాన్ సైన్యం స్పందించింది. తాము టర్కీ భూభాగాన్ని టార్గెట్ చేయలేదని స్పష్టం చేసింది.
►ALSO READ | మా ఎయిర్ బేస్ లు వాడుకోండి.. యూఎస్, ఇజ్రాయెల్ కు ఫ్రాన్స్ అనుమతి
ఒమన్ లోని ఆయిల్ మార్కె టింగ్ కంపెనీకి చెందిన ఒక స్టోరేజ్ ట్యాంక్వచ్చిన బాలిస్టిక్ మిస్సైల్ ను నాటో దళాలు నిర్వీర్యం చేశాయి. దీనిపై ఇరాన్ సైన్యం స్పందించింది. తాము టర్కీ భూభాగాన్ని టార్గెట్ చేయలేదని నాశనం చేసింది. ఒమన్ లోని ఆయిల్ మార్కె టింగ్ కంపెనీకి చెందిన ఒక స్టోరేజ్ ట్యాంక్ తెలిపింది. తుర్కీ అధ్యక్షుడు రెసెప్ తాయిస్ ఎర్రోగాన్ మాట్లాడుతూ "అలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా నాటో మద్దతు తీసుకుంటు న్నట్లు తెలిపారు. అటు ఇరాన్ కు మద్దతుగా లెబనాన్ సైతం దాదులకు దిగుతోంది. హిజ్యు ల్లా సంస్థ కూడా ఇరాన్ కు మద్దతు పలికింది.
ప్రభావిత దేశాలు
- ఇరాన్
- ఇజ్రాయెల్
- సౌదీ అరేబియా
- యూఏఈ,
- బహ్రెయిన్
- కువైట్
- టర్కీ
- ఒమన్
- అజార్ బైజాన్
- లెబనాన్
