గచ్చిబౌలి, వెలుగు : రాబోయే రెండు దశాబ్దాల్లో భారతదేశం ఏటా 8 శాతం వృద్ధిని సాధించవచ్చని ఐఎస్బీ ఫైనాన్స్ ప్రొఫెసర్, ఐఎంఎఫ్ఎగ్జిక్యూటివ్డైరెక్డర్ ప్రొ.కృష్ణమూర్తి సుబ్రమణ్యన్అన్నారు. ఆయన రాసిన ‘ఇండియా@100 ఎన్విజనింగ్టుమారో ఎకనామిక్ పవర్‌హౌస్’ బుక్‌ను సోమవారం ఐఎస్బీలో ఐఎస్బీ డీన్ప్రొ.మదన్
సీఐఐ తెలంగాణ స్టేట్ కౌన్సిల్చైర్మన్సాయిప్రసాద్తో కలిసి రిలీజ్చేశారు. 2047 నాటికి భారతదేశం 55 ట్రిలియన్డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ప్రొ.కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ చెప్పారు. కార్యక్రమంలో ఐఎస్బీ ప్రొఫెసర్లు, స్టూడెంట్లు పాల్గొన్నారు.
