మూడో టీ20: టాస్ గెలిచిన భారత్

మూడో టీ20: టాస్ గెలిచిన భారత్

సిడ్నీ: 3టీ20ల సిరీస్ లో భాగంగా మంగళవారం సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది భారత్. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే 2 మ్యాచ్ లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న కోహ్లీసేన.. క్లీన్ స్వీప్ టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. వరుస విక్టరీలతో జోష్ మీదున్న టీమిండియా అదే జోరును కొనసాగించాలని చూస్తుండగా.. సొంతగడ్డపై కనీసం ఈ మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది ఆస్ట్రేలియా. దీంతో ఇవాళ్టి మ్యాచ్ మంచి థ్రిల్లింగ్ గా సాగు అవకాశం ఉంది.

టీమ్స్