V6 News

భారత్ టార్గెట్-237 పరుగులు

భారత్ టార్గెట్-237 పరుగులు

హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. భారత్ కు 237 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ బ్యాట్స్ మెన్లు ఉస్మాన్ ఖవాజా 50, గ్లెన్ మ్యాక్స్ వెల్ 40, స్టోయినిస్ 37, అలెక్స్ కారీ 36 నిలే 28 పరుగులు చేశారు.

భారత్ బౌలర్లు మహమ్మద్ షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్ లు తలా రెండు వికెట్లు తీయగా… కేదార్ జాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు.