T20 World Cup: టీమిండియా vs వెస్టిండీస్ మధ్య చావోరేవో మ్యాచ్.. లైవ్ అప్డేట్స్

T20 World Cup: టీమిండియా vs వెస్టిండీస్ మధ్య చావోరేవో మ్యాచ్.. లైవ్ అప్డేట్స్
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సంజూ శాంసన్ (97) నాటౌట్
  • సూపర్-8 కీలక మ్యాచ్లో వెస్టిండీస్పై టీమిండియా విక్టరీ
    * వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో టీమిండియా విజయం
    * 20వ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేసిన సంజూ శాంసన్
    * 50 బంతుల్లో 97 పరుగులు చేసిన సంజూ శాంసన్
    * విమర్శలకు అదిరిపోయే బ్యాటింగ్తో సంజూ శాంసన్ సమాధానం
  • 19 ఓవర్లు ముగిసే సమయానికి వేసిన షామర్ జోసెఫ్.. ఈ ఓవర్లో వరుసగా 3 ఫోర్లు కొట్టిన శివమ్ దూబే.. ఇండియా విజయానికి 6 బంతుల్లో 7 పరుగులు కావాలి.. 
  • షామర్ జోసెఫ్ బౌలింగ్ లో హర్దిక్ పాండ్యా ఔట్.. 17 పరుగులు చేసి జాసన్ హోల్డర్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టిన పాండ్యా.. భారత్ గెలవడానికి మరో 10 బంతుల్లో 17 పరుగులు కావాలి.. 
  • 18 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్: 179/4..  హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు..  ప్రస్తుతం క్రీజులో సంజూ శాంసన్ (87), హార్ధిక్ పాండ్యా (17)..
  • 16 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్: 160/4.. ప్రస్తుతం క్రీజులో సంజూ శాంసన్ (79), హార్దిక్ పాండ్యా (9).. ఇండియా గెలవాలంటే మరో 24 బాల్స్ లో 36 పరుగులు చేయాలి.. 
  • మరో వికెట్ కోల్పోయిన భారత్.. తిలక్ వర్మ(27)ను ఔట్ చేసిన జాసన్ హోల్డర్.. ప్రస్తుతం టీమిండియా స్కోర్: 141/4
     
  • 13 ఓవర్ వేసిన షామర్ జోసెఫ్.. ఈ ఓవర్లో 4 ఫోర్లతో ఏకంగా 17 పరుగులు రాబట్టిన టీమిండియా బ్యాటర్లు.. ప్రస్తుతం భారత్ స్కోర్: 121/3
     
  • వికెట్ కోల్పోయిన భారత్.. షామర్ జోసెఫ్ బౌలింగ్ లో రూథర్‌ఫోర్డ్ కి క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ ఔట్.. ప్రస్తుతం భారత్ స్కోర్ 99/3
  • 10 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్: 98/2.. ప్రస్తుతం క్రీజులో సంజూ శాంసన్ (54), సూర్యకుమార్ యాదవ్ (18)
  • 9 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్: 91/2.. ప్రస్తుతం క్రీజులో సంజూ శాంసన్ (48), సూర్యకుమార్ యాదవ్ (17).. సూర్య, సంజూ మధ్య 50 పరుగుల భాగస్వామ్యం
  • పవర్ ప్లే ముగిసే సమయానికి 53 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్.. 
  • టీమిండియా టార్గెట్ 196
  • నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 స్కోర్ చేసిన వెస్టిండీస్
  • వెస్టిండీస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో తడబడిన టీమిండియా బౌలర్లు
  • చావోరేవో మ్యాచ్లో టీమిండియా ముందు భారీ లక్ష్యం
  • టీమిండియా, వెస్టిండీస్ సూపర్-8 మ్యాచ్
  •  
  • 19వ ఓవర్ వేసిన అర్ష్ దీప్ సింగ్.. ఆ ఓవర్లో జస్ట్ 6 పరుగులు మాత్రమే ఇచ్చిన అర్ష్ దీప్.. విండీస్ స్కోర్: 181/4.. 
     
  • 18వ ఓవర్లో 12 పరుగులు ఇచ్చిన జస్ ప్రీత్ బుమ్రా.. వెస్టిండీస్ స్కోర్: 175/4 
  • 17వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి.. ఈ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సుతో కలిపి మొత్తం 14 పరుగులు సమర్పించుకున్న వరున్ చక్రవర్తి.. 
     
  • 16 ఓవర్ వేసిన అర్ష్ దీప్ సింగ్.. ఆ ఓవర్లో రెండు సిక్సులు, ఒక వైడ్ ఫోర్ తో సహా మొత్తం 24 పరుగులు రాబట్టిన విండీస్.. 
  • 15వ ఓవర్ వేసిన పాండ్యా.. ఒక వికెట్ తో పాటు సిక్స్ ఇచ్చిన హార్దిక్.. వెస్టిండీస్ స్కోర్ 125/4 
  • 15వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా.. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (14) ఔట్.. వెస్టిండీస్ స్కోర్ 119/4..  
     
  • 14వ ఓవర్లో వెస్టిండీస్ స్కోర్ 119/3.. ఈ ఓవర్లో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చిన  వరుణ్ చక్రవర్తి 
     
  • 12వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా.. ఒకే ఓవర్లో 4 పరుగులు ఇచ్చి, రెండో వికెట్ గా చేజ్ ని ఔట్ చేసిన బుమ్రా..
     
  • 12వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా.. షిమ్రాన్ హెట్మెయర్ ని ఔట్ చేసిన బుమ్రా.. వెస్టిండీస్ స్కోర్ 102/2 
  • 11వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి.. ఒక సిక్స్, ఒక ఫోర్ తో సహా మొత్తం 17 పరుగులు ఇచ్చిన వరుణ్.. వెస్టిండీస్ స్కోర్ 99/1.. 
  • 10 ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా.. 3 వైడ్లు, ఒక సిక్స్ తో సహా మొత్తం 13 పరుగులు ఇచ్చిన పాండ్యా.. 
  • 9 ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి.. విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ వికెట్ తీసిన చక్రవర్తి.. వెస్టిండీస్ స్కోర్ 68/1
  • 8వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. 10 పరుగులు మాత్రమే ఇచ్చిన అక్షర్.. విండీస్ స్కోర్ 66 పరుగులు
  • 7వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా.. సిక్స్ కొట్టిన విండీస్ బ్యాటర్ చేజ్.. ఈ ఓవర్లో 11 పరుగులు ఇచ్చిన పాండ్యా.. 
  • పవర్ ప్లే ముగిసే సమయానికి వెస్టిండీస్ 45 పరుగులు.. క్రీజులో హోప్ (25), చేజ్ (20).. 6వ ఓవర్లో 10 పరుగులు ఇచ్చిన అక్షర్ పటేల్.. 
  • ఐదో ఓవర్ వేసిన జస్ ప్రీత్ బుమ్రా.. కీపర్ మీద నుంచి ఫోర్ కొట్టిన తర్వాత  రోస్టన్ చేజ్ ఇచ్చిన క్యాచ్ ని వదిలి పెట్టిన అభిషేక్ శర్మ.. ఈ ఓవర్లో 7 పరుగులు.. 
  • మైదానంలో చిల్ అవుతున్న హార్దిక్ పాండ్యా.. డ్యాన్స్ వేస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేసిన పాండ్యా.. 
  • 4వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చిన అక్షర్.. విండీస్ స్కోర్ 28 పరుగులు
  • మూడో ఓవర్ వేసిన అర్ష్దీప్ సింగ్.. ఈ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, రెండు సింగిల్స్ కొట్టిన విండీస్.. ఏకంగా 10 పరుగులు ఇచ్చిన అర్ష్దీప్.. 
  • రెండో ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా.. సిక్స్, ఫోర్ కొట్టిన విండీస్ బ్యాటర్ హోప్.. ఈ ఓవర్లో 10 పరుగులు ఇచ్చిన పాండ్యా.. 
  • మొదటి ఓవర్లో అర్ష్దీప్ అద్భుత బౌలింగ్.. కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చిన అర్ష్దీప్ సింగ్..
  • నాలుగు మ్యాచుల్లోనూ టీమిండియా విజయం
  • ఈడెన్ గార్డెన్స్లో టీమిండియా, వెస్టిండీస్ మధ్య నాలుగు మ్యాచ్లు
  • ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డ్
  • కోల్కత్తా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో టీమిండియా-వెస్టిండీస్ సూపర్-8 మ్యాచ్
  • జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి టీమిండియా
  • తుది జట్టులో ఒక మార్పు చేసిన వెస్టిండీస్..
  • టాస్ గెలిచిన భారత్.. మొదట బ్యాటింగ్ చేయనున్న వెస్టిండీస్

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా  కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న కీలకమైన డూ ఆర్ డై మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. దీంతో  వెస్టిండీస్ జట్టు మొదట బ్యాటింగ్ కి వచ్చింది. వీ6 తెలుగు చూస్తునే ఉండిండి.. భారత్ వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ లైవ్ అప్ డెట్స్ మీకోసం..