
సౌథాంప్టన్: ప్రపంచ కప్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో టీమిండియా-అఫ్గాన్ టీమ్స్ మధ్య మ్యాచ్ మొదలు కానుంది. ఇందులో భాగంగా టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో టీమిండియా మూడింట్లో గెలిచింది. ఒక మ్యాచ్ క్యాన్సిల్ అయ్యింది. ఈ మ్యాచ్ గెలిచి సెమీస్‌కు బెర్తు సులభం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇక అఫ్గాన్ జట్టు మెగా టోర్నీలో ఇంతవరకు బోణీ కొట్టలేదు. దీంతో టీమిండియాతో జరిగే మ్యాచ్‌తోనైనా ఖాతా తెరవాలని భావిస్తోంది.
? TOSS: #ViratKohli has opted to bat in Southampton.
India are yet to lose in #CWC19, Afghanistan are yet to win! Will the tables turn in #INDvAFG? ? pic.twitter.com/xykbImcgrb
— Cricket World Cup (@cricketworldcup) June 22, 2019