ఆక్లాండ్‌‌ T20: భారత్ ఫీల్డింగ్

ఆక్లాండ్‌‌ T20: భారత్ ఫీల్డింగ్

ఆక్లాండ్‌‌: ఐదే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్ తో జరుగుతున్న ఫస్ట్ టీ20లో టాస్ గెలిచింది భారత్. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. గతేడాది వన్డే వరల్డ్‌‌ కప్‌‌ సెమీఫైనల్‌‌ భారత్ కి  షాకిచ్చింది న్యూజిలాండ్‌. ఆ ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు కోహ్లీసేన రెడీ అయ్యింది. ఫామ్‌‌ ప్రకారం ఇండియా ఈ సిరీస్‌ ‌లో ఫేవరెట్‌‌ అయినప్పటికీ.. రికార్డుల్లో మాత్రం కివీసే ముందుంది. దీంతో కీవీస్ ను తక్కువ అంచనా వేయకుండా ఆడాలని భారత్ భావిస్తోంది.

టీమ్స్ వివరాలు

See Also: పగ, ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన లేదు

పెళ్లి కావడంలేదని 20 ఏళ్ల యువకుడు సూసైడ్

న్యూడ్ ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని బాలికను బెదిరించి..