ఇండియన్ ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్, సిపాయ్ ఫార్మా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: సోల్జర్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్/ నర్సింగ్ అసిస్టెంట్ (వెటర్నరీ), సిపాయ్ ఫార్మా.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్/ డి.ఫార్మా/ బి.ఫార్మా పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 17. 5 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆఫ్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 1.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.joinindianarmy.nic.in ను సందర్శించండి.
