ఇండియన్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ హైదరాబాద్ (ఐఐటీహెచ్) పోస్ట్ డాక్టోరల్ (నానో టెక్నాలజీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్ట్ పేరు: పోస్ట్ డాక్టోరల్ (నానో టెక్నాలజీ).
ఎలిజిబిలిటీ: నానోటెక్నాలజీ స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ పూర్తిచేసి ఉండాలి. కనీసం మూడు అంతర్జాతీయ జర్నల్స్‌లో ఆర్టికల్స్ ప్రచురితమై ఉండాలి. పని అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: మార్చి 25.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 08.
ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 12.
సెలెక్షన్ ప్రాసెస్: స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.iith.ac.inను సందర్శించండి.
