
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8హెచ్‌డీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురానుంది. 6.6 ఇంచుల 90 హెడ్జ్ పంచ్ హోల్ డిస్‌ప్లే దీని సొంతం. ఈ స్మార్ట్‌ఫోన్ నాలుగు కలర్స్‌లో అందుబాటులోకి రానుంది. వచ్చే నెల 8న స్మార్ట్ 8 హెచ్‌డీ లాంచ్ అవుతుంది.