‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతమై ఏడాది పూర్తయిన సందర్భంగా బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కాలేజీలో సోమవారం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. కాలేజీ ఆవరణలో ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు పరేడ్ నిర్వహించి, దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు నివాళులర్పించారు.
– ముషీరాబాద్, వెలుగు
