హైదరాబాద్సిటీ,వెలుగు: రాష్ట్రంలో ఐఎన్టీయూసీ 80వ స్థాపక దినోత్సవాన్ని వాటర్బోర్డులోని యూనియన్ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వర్కింగ్ ప్రెసిడెంట్, ఐఎల్ఓ సభ్యుడు జి.సత్యజిత్ రెడ్డి, టీజేఈయూ ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజ్ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో వాటర్బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
