రెండు రోజులపాటు అభిమానులను అలరించిన ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసింది. మొత్తం 182 మంది ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వీరిలో 62 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.
- అభినందన్ సింగ్: రూ.30 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- కుల్వంత్ ఖేజ్రోలియా: రూ.30 లక్షలు (గుజరాత్ టైటాన్స్)
- విఘ్నేష్ పుతూర్: రూ.30 లక్షలు (ముంబై ఇండియన్స్)
- అశోక్ శర్మ: రూ.30 లక్షలు (రాజస్థాన్ రాయల్స్)
- మోహిత్ రథీ: రూ.30 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- లుంగి ఎంగిడి: కోటి రూపాయలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- అర్జున్ టెండూల్కర్: రూ.30 లక్షలు (ముంబై ఇండియన్స్)
- కునాల్ సింగ్ రాథోర్: రూ.30 లక్షలు (రాజస్థాన్ రాయల్స్)
- బెవాన్ జాకబ్స్: రూ.30 లక్షలు (ముంబై ఇండియన్స్)
- త్రిపురణ విజయ్: రూ.30 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
- కరీమ్ జనత్ (అఫ్గనిస్తాన్): రూ.75 లక్షలు (గుజరాత్ టైటాన్స్)
- మన్వంత్ కుమార్ : రూ.30 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
- ప్రవీణ్ దూబే: రూ.30 లక్షలు (పంజాబ్ కింగ్స్)
- క్వేన్ మఫాకా (సౌతాఫ్రికా): రూ. 1.50 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
- మాథ్యూ బ్రీట్జ్కే: రూ. 75 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)
- అర్షిన్ కులకర్ణి: రూ.30 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)
- రాజ్ హంగర్గేకర్: రూ.30 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)
- ఆండ్రీ సిద్దార్థ్: రూ.30 లక్షలు (చెన్నై సూపర్ కింగ్స్)
- సచిన్ బేబీ: రూ.30 లక్షలు (సన్‌రైజర్స్ హైదరాబాద్)
- ఉమ్రాన్ మాలిక్: రూ.75 లక్షలు (కోల్‌కతా నైట్ రైడర్స్)
- మొయిన్ అలీ (ఇంగ్లండ్): రూ. 2 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్)
- వంశ్ బేడీ: రూ.30 లక్షలు (చెన్నై సూపర్ కింగ్స్)
- అనుకుల్ రాయ్: రూ. 40 లక్షలు (కోల్‌కతా నైట్ రైడర్స్)
- స్వస్తిక్ చికారా: రూ.30 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- డోనోవన్ ఫెరీరా (దక్షిణాఫ్రికా): రూ. 75 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
- అజింక్యా రహానే: రూ. 1.5 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్)
- గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్): రూ. 2 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- శ్రేయాస్ గోపాల్: రూ. 30 లక్షలు (చెన్నై సూపర్ కింగ్స్
- దేవదత్ పడిక్కల్: రూ. 2 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- లవ్‍నిత్ సిసోడియా: రూ. 30 లక్షలు (కోల్‌కతా నైట్ రైడర్స్)
- Unsold: ఉమంగ్ కుమార్
- Unsold: దిగ్విజయ్ దేశ్‌ముఖ్
- Unsold: యష్ దాబాస్
- Unsold: సంజయ్ యాదవ్
- Unsold: ప్రశాంత్ సోలంకి
- ఎషాన్ మలింగ (శ్రీలంక): రూ. 1.20 కోట్లు (సన్ రైజర్స్)
- Unsold: రిపల్ పటేల్
- Unsold: అవినాష్ సింగ్
- ఐపీఎల్ వేలంలో అతి పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు
(వైభవ్ సూర్యవంశీను కొనుగోలు చేసిన రాజస్థాన్ రాయల్స్: ధర రూ.1.10 కోట్లు) - Unsold: రోస్టన్ చేజ్ (వెస్టిండీస్)
- Unsold: బ్రాండన్ మెక్ ముల్లెన్ (స్కాట్లాండ్)
- Unsold: నాథన్ స్మిత్ (న్యూజిలాండ్)
- Unsold: ముజార్బానీ (జింబాబ్వే)
- Unsold: కైల్ జేమీసన్ (న్యూజిలాండ్)
- Unsold: క్రిస్ జోర్డాన్ (ఇంగ్లండ్)
- Unsold: డ్వైన్ ప్రిటోరియస్ (దక్షిణాఫ్రికా)
- సత్యనారాయణ రాజు: రూ.30 లక్షలు (ముంబై ఇండియన్స్)
- Unsold: అటిట్ సేథ్
- Unsold: అర్జున్ టెండూల్కర్: రూ.30 లక్షలు
- Unsold: విజయ్ కుమార్
- రామకృష్ణ ఘోష్: రూ.30 లక్షలు (చెన్నై సూపర్ కింగ్స్)
- పైల అవినాష్: రూ.30 లక్షలు (పంజాబ్ కింగ్స్)
- Unsold: అబ్దుల్ బాసిత్
- Unsold: రాజ్ లింబానీ
- Unsold: తేజస్వి దహియా
- కమలేష్ నాగర్కోటి: రూ.30 లక్షలు (చెన్నై సూపర్ కింగ్స్)
- Unsold: సందీప్ వారియర్: కనీస ధర రూ.75 లక్షలు
- Unsold: లాన్స్ మోరిస్ (ఆస్ట్రేలియా)
- Unsold: ఒల్లీ స్టోన్ (ఇంగ్లండ్)
- యువరాజ్ చౌదరి: రూ.30 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)
- Unsold: చేతన్ సకారియా: కనీస ధర రూ.75 లక్షలు
- Unsold: ఒట్నీల్ బార్ట్‌మాన్ (సౌతాఫ్రికా)
- Unsold: దిల్షాన్ మధుశంక (శ్రీలంక)
- Unsold: ఆడమ్ మిల్నే (న్యూజిలాండ్)
- Unsold: లుంగీ ఎన్గిడి (సౌతాఫ్రికా)
- Unsold: విల్ ఓ రూర్కే (న్యూజిలాండ్)
- జేవియర్ బార్ట్‌లెట్: రూ.80 లక్షలు (పంజాబ్ కింగ్స్)
- జామీ ఓవర్టన్ (ఇంగ్లండ్): రూ.1.5 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- Unsold: మైఖేల్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్) : కనీస ధర రూ.1.5 కోట్లు
- ప్రిన్స్ యాదవ్: రూ.30 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)
- Unsold: నామన్ తివారీ: కనీస ధర రూ.30 లక్షలు
- Unsold: దివేశ్ శర్మ: కనీస ధర రూ.30 లక్షలు
- Unsold: కుల్వంత్ ఖేజ్రోలియా: కనీస ధర రూ.30 లక్షలు
- ముషీర్ ఖాన్: రూ.30 లక్షలు (పంజాబ్ కింగ్స్)
- సూర్యన్ష్ షెడ్గే: రూ.30 లక్షలు (పంజాబ్ కింగ్స్)
- Unsold: ఎమన్‌జోత్ చాహల్: కనీస ధర రూ.30 లక్షలు
- రాజ్ బావ: రూ.30 లక్షలు (ముంబై ఇండియన్స్)
- అనికేత్ వర్మ: రూ.30 లక్షలు (సన్ రైజర్స్)
- Unsold: నవదీప్ సైనీ: కనీస ధర రూ.75 లక్షలు
- Unsold: శివం మావి: కనీస ధర రూ.75 లక్షలు
- Unsold: సల్మాన్ నిజార్: కనీస ధర రూ.30 లక్షలు
- షమార జోసెఫ్ (వెస్టిండీస్): రూ. 75 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్-RTM)
- నాథన్ ఎల్లిస్ (ఆస్ట్రేలియా): రూ. 2 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- దుష్మంత చమీర (శ్రీలంక): రూ.75 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
- Unsold: మాట్ షార్ట్ (ఆస్ట్రేలియా): కనీస ధర రూ.75 లక్షలు
- Unsold: జాసన్ బెహ్రెండోర్ఫ్ (ఆస్ట్రేలియా) : కనీస ధర రూ.1.5 కోట్లు
- కమిందు మెండిస్ (శ్రీలంక): రూ.75 లక్షలు (సన్ రైజర్స్)
- Unsold: కైల్ మేయర్స్: కనీస ధర రూ.1.5 కోట్లు
- Unsold: సర్ఫరాజ్ ఖాన్: కనీస ధర రూ.75 లక్షలు
- ఆరోన్ హార్డీ (ఆస్ట్రేలియా): 1.25 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- బ్రైడన్ కార్సే (ఇంగ్లండ్): కోటి రూపాయలు (సన్ రైజర్స్)
- జాకబ్ బెథెల్ (ఆల్‌రౌండర్, ఇంగ్లండ్): రూ. 2.60 కోట్లు (ఆర్‌సీబీ)
- Unsold: అర్పిత్ గులేరియా: కనీస ధర రూ. 30 లక్షలు
- శ్రీజిత్ కృష్ణన్: రూ.30 లక్షలు (ముంబై ఇండియన్స్)
- విప్రజ్ నిగమ్: రూ.50 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
- మనోజ్ భాండాగే: రూ.30 లక్షలు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- ప్రియాంష్ ఆర్య: రూ. 3.80 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- Unsold: సచిన్ దాస్: కనీస ధర రూ. 30 లక్షలు
- Unsold: ల్యూక్ వుడ్ (ఇంగ్లండ్): కనీస ధర రూ.75 లక్షలు
- కుల్దీప్ సేన్: రూ.80 లక్షలు (పంజాబ్ కింగ్స్)
- రీస్ టోప్లీ (ఇంగ్లండ్): రూ. 75 లక్షలు (ముంబై ఇండియన్స్)
- జయంత్ యాదవ్: రూ. 75 లక్షలు (గుజరాత్ టైటాన్స్)
- Unsold: క్వేనా మఫాకా (సౌతాఫ్రికా): కనీస ధర రూ. 75 లక్షలు
- ఫజల్హక్ ఫారూఖీ(అఫ్గనిస్తాన్): రూ. 2కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
- Unsold: రిచర్డ్ గ్లీసన్ (ఇంగ్లండ్): కనీస ధర రూ. 75 లక్షలు
- Unsold: అల్జారీ జోసెఫ్ (వెస్టిండీస్): కనీస ధర రూ.2 కోట్లు
- మిచెల్ సాంట్నర్: రూ. 2 కోట్లు (ముంబై ఇండియన్స్)
- Unsold: బ్రాండన్ కింగ్ (వెస్టిండీస్): కనీస ధర రూ.75 లక్షలు
- Unsold: సికందర్ రజా (జింబాబ్వే): రూ.1.25 లక్షలు
- గుర్జప్‌నీత్ సింగ్: రూ. 2.2 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- Unsold: స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా): కనీస ధర రూ.2 కోట్లు
- Unsold: బి యశ్వంత్: కనీస ధర రూ.30 లక్షలు
- Unsold: ప్రతుమ్ నిస్సంక (శ్రీలంక): కనీస ధర రూ.75 లక్షలు
- Unsold: రాఘవ్ గోయల్: కనీస ధర రూ.30 లక్షలు
- Unsold: శివమ్ సింగ్: కనీస ధర రూ.30 లక్షలు
- Unsold: అర్షిన్ కులకర్ణి: కనీస ధర రూ.30 లక్షలు
- అశ్వని కుమార్: రూ. 35 లక్షలు (ముంబై ఇండియన్స్)
- Unsold: రాజ్ హంగర్గేకర్: కనీస ధర రూ.30 లక్షలు
- Unsold: రిషి ధావన్: కనీస ధర రూ.30 లక్షలు
- యుధ్వీర్ చరక్: రూ. 35 లక్షలు (రాజస్థాన్ రాయల్స్)
- Unsold: ఉమేష్ యాదవ్ (భారత్): కనీస ధర రూ. 2 కోట్లు
- Unsold: రిషద్ హొస్సేన్ (బంగ్లాదేశ్): కనీస ధర రూ. 75 లక్షలు
- Unsold: హర్నూర్ సింగ్: కనీస ధర రూ. 30 లక్షలు
- జయదేవ్ ఉనద్కత్: కోటి రూపాయలు (హైదరాబాద్)
- Unsold: నవీన్ ఉల్ హక్ (అఫ్గనిస్తాన్): కనీస ధర రూ. 2 కోట్లు
- నువాన్ తుషార (శ్రీలంక): రూ. 1.60 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- Unsold: ముస్తాఫిజుర్ రెహమాన్ (బంగ్లాదేశ్ ): కనీస ధర రూ. 2 కోట్లు
- ఇషాంత్ శర్మ: రూ. 75 లక్షలు (గుజరాత్ టైటాన్స్)
- సాయి కిశోర్: రూ. 2 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- స్పెన్సర్ జాన్సన్ (ఆస్ట్రేలియా): 2.80 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్)
- Unsold: ఉమ్రాన్ మాలిక్ - కనీస ధర రూ. 75 లక్షలు
- రోమారియో షెఫర్డ్ (వెస్టిండీస్): రూ. 1.50 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- Unsold: జోష్ ఫిలిప్పే(ఆస్ట్రేలియా) - కనీస ధర రూ. 75 లక్షలు
- అజ్మతుల్లా ఒమర్జాయ్ (అఫ్గనిస్తాన్): రూ. 2.40 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- విల్ జాక్స్ (ఇంగ్లండ్): రూ. 5.25 కోట్లు (ముంబై ఇండియన్స్)
- దీపక్ హుడా: రూ. 1.70 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- టిమ్ డేవిడ్: రూ. 3 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- Unsold: మొయిన్ అలీ (ఇంగ్లండ్) - కనీస ధర రూ. 2 కోట్లు
- షాబాజ్ అహ్మద్: రూ. 2.40 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
- షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (వెస్టిండీస్): రూ. 2.60 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- మనీష్ పాండే: రూ.75 లక్షలు (కోల్‌కతా నైట్ రైడర్స్)
- Unsold: బెన్ డకెట్ (ఇంగ్లండ్) - కనీస ధర రూ. 2 కోట్లు
- Unsold: డెవాల్డ్ బ్రెవిస్(దక్షిణాఫ్రికా) - కనీస ధర రూ.30 లక్షలు
- Unsold: ఫిన్ అలెన్ (న్యూజిలాండ్)- కనీస ధర రూ. 2 కోట్లు
- Unsold: జాతవేద్ సుబ్రమణ్యన్ - కనీస ధర రూ.30 లక్షలు
- Unsold: ప్రశాంత్ సోలంకి - కనీస ధర రూ.30 లక్షలు
- దిగ్వేష్ సింగ్: ధర రూ.30 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)
- ఎం సిద్ధార్థ్: రూ. 75 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)
- జీషన్ అన్సారీ: రూ. 40 లక్షలు (సన్‌రైజర్స్ హైదరాబాద్)
- Unsold: రాజన్ కుమార్ - కనీస ధర రూ.30 లక్షలు
- Unsold: విధ్వత్ కవరప్ప - కనీస ధర రూ.30 లక్షలు
- ముఖేష్ చౌదరి: రూ.30 లక్షలు (చెన్నై సూపర్ కింగ్స్)
- Unsold: వంశ్ బేడీ - కనీస ధర రూ.30 లక్షలు
- గుర్నూర్ బ్రార్: రూ. 1.30 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- Unsold: హార్విక్ దేశాయ్: కనీస ధర రూ.30 లక్షలు
- Unsold: ఆరవెల్లి అవనీష్: రూ.కనీస ధర రూ. 30 లక్షలు
- స్వప్నిల్ సింగ్: రూ. 50 లక్షలు (ఆర్‌సీబీ- RTM)
- Unsold: అనుకుల్ రాయ్: రూ.కనీస ధర రూ. 30 లక్షలు
- దర్శన్ నల్కండే: రూ. 30 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
- మహమ్మద్ అర్షద్ ఖాన్: రూ.1.30 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- అన్షుల్ కాంబోజ్: రూ.3.40 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- Unsold: మయాంక్ దాగర్: రూ.కనీస ధర రూ. 30 లక్షలు
- హిమ్మత్ సింగ్: రూ. 30 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)
- షేక్ రషీద్ (గుంటూరు, ఏపీ): రూ. 30 లక్షలు (చెన్నై సూపర్ కింగ్స్)
- Unsold: పుఖ్‌రాజ్ మన్: కనీస ధర రూ. 30 లక్షలు
- Unsold: స్వస్తిక్ చికారా(ఉత్తర ప్రదేశ్): కనీస ధర రూ. 30 లక్షలు
- అల్లా ఘజన్‌ఫర్ (ఆఫ్ఘనిస్తాన్): రూ. 4. 80 కోట్లు (ముంబై ఇండియన్స్)
- Unsold: విజయకాంత్ వియస్కాంత్ (శ్రీలంక): కనీస ధర రూ. 75 లక్షలు
- Unsold: అకేల్ హొసీన్ (వెస్టిండీస్): కనీస ధర రూ.1.5 కోట్లు
- Unsold: అదిల్ రషీద్ (ఇంగ్లండ్): కనీస ధర రూ. 2 కోట్లు
- Unsold: కేశవ్ మహారాజ్ (దక్షిణాఫ్రికా): కనీస ధర రూ. 75 లక్షలు
- Unsold: ముజీబ్ ఉర్ రెహ్మాన్ (ఆఫ్ఘనిస్తాన్): కనీస ధర రూ. 2 కోట్లు
- లాకీ ఫెర్గూసన్ (న్యూజిలాండ్): రూ. 2 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- ఆకాష్ దీప్ (భారత్): రూ. 8 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
- దీపక్ చాహర్ (భారత్): రూ. 9.25 కోట్లు (ముంబై ఇండియన్స్)
- ముఖేష్ కుమార్ (భారత్): రూ. 8 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్- RTM)
- భువనేశ్వర్ (భారత్): రూ. 10.75 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- గెరాల్డ్ కోట్జీ (దక్షిణాఫ్రికా): రూ.2.40 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- తుషార్ దేశ్‌పాండే (భారత్): రూ. 6.50 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
- Unsold: డోనోవన్ ఫెరీరా (దక్షిణాఫ్రికా): కనీస ధర రూ. 75 లక్షలు
- Unsold: అలెక్స్ క్యారీ (ఆస్ట్రేలియా): కనీస ధర రూ. కోటి
- జోష్ ఇంగ్లిస్(ఆస్ట్రేలియా): రూ. 2.60 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- Unsold: కేఎస్ భారత్ (భారత్): కనీస ధర రూ. 75 లక్షలు
- ర్యాన్ రికెల్టన్ (దక్షిణాఫ్రికా): రూ. కోటి (ముంబై ఇండియన్స్)
- Unsold: షాయ్ హోప్ (వెస్టిండీస్): కనీస ధర రూ. 1.25 కోట్లు
- నితీష్ రానా (భారత్): రూ. 4.20 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
- కృనాల్ పాండ్యా (భారత్): రూ. 5.75 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- Unsold: డారిల్ మిచెల్ (న్యూజిలాండ్): కనీస ధర రూ. 2 కోట్లు
- మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా): రూ. 7 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- సామ్ కర్రన్ (ఇంగ్లాండ్): రూ. 2.40 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- వాషింగ్టన్ సుందర్ (భారత్): రూ.3.20 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- Unsold: కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్): కనీస ధర రూ. 2 కోట్లు
- Unsold: శార్దూల్ ఠాకూర్ (భారత్): కనీస ధర రూ. 2 కోట్లు
- Unsold: పృథ్వీ షా (భారత్): కనీస ధర రూ. 75 లక్షలు
- Unsold: మయాంక్ అగర్వాల్ (భారత్): కనీస ధర రూ. కోటి
- Unsold: అజింక్యా రహానే (భారత్): కనీస ధర రూ. 1.5 కోట్లు
- ఫాఫ్ డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా):రూ. 2 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
- Unsold: గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్): కనీస ధర రూ. 2 కోట్లు
- రోవ్‌మన్ పావెల్ (వెస్టిండీస్): రూ.1.5 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్)
ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు తిరిగి ప్రారంభమైంది. తొలిరోజు భారత క్రికెటర్లు రిషభ్ పంత్(రూ.27 కోట్లు), శ్రేయాస్ అయ్యర్(రూ.26.75 కోట్లు), వెంకటేష్ అయ్యర్(రూ. 23.75 కోట్లు) అత్యధిక ధర పలికిన టాప్-3 ప్లేయర్లుగా నిలిచారు. రెండోరోజు వీరిని అధిగమించే కోటీశ్వరుడు ఎవరో తేలాల్సి ఉంది. రెండో రోజు మొత్తం 493 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఫ్రాంచైజీ పర్సుల్లో ఎంత డబ్బు మిగిలివుందంటే..?
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ. 30.65 కోట్లు
- ముంబై ఇండియన్స్: రూ. 26.1 కోట్లు
- కోల్‌కతా నైట్ రైడర్స్: రూ. 10.5 కోట్లు
- చెన్నై సూపర్ కింగ్స్: రూ. 15.6 కోట్లు
- రాజస్థాన్ రాయల్స్: రూ. 17.35 కోట్లు
- ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 13.8 కోట్లు
- గుజరాత్ టైటాన్స్: రూ. 17.5 కోట్లు
- లక్నో సూపర్ జెయింట్స్: రూ. 14.85 కోట్లు
- పంజాబ్ కింగ్స్: రూ. 22.5 కోట్లు
- సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ. 5.5 కోట్లు
రెండోరోజు వేలంలోకి రానున్న టాప్ ప్లేయర్స్
- మయాంక్ అగర్వాల్ (భారత్): రూ. కోటి రూపాయలు
- ఫాఫ్ డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా):రూ. 2 కోట్లు
- గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్): రూ. 2 కోట్లు
- రోవ్‌మన్ పావెల్ (వెస్టిండీస్): రూ.1.5 కోట్లు
- అజింక్యా రహానే (భారత్): రూ. 1.5 కోట్లు
- పృథ్వీ షా (భారత్): రూ. 75 లక్షలు
- కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్): రూ. 2 కోట్లు
- శామ్ కర్రన్ (ఇంగ్లాండ్): రూ. 2 కోట్లు
- మార్కో జాన్సెన్ (దక్షిణాఫ్రికా): రూ. 2 కోట్లు
- డారిల్ మిచెల్ (న్యూజిలాండ్): రూ. 2 కోట్లు
- కృనాల్ పాండ్యా (భారత్): రూ. 2 కోట్లు
- నితీష్ రానా (భారత్): రూ. 1.5 కోట్లు
- వాషింగ్టన్ సుందర్ (భారత్): రూ. 2 కోట్లు
- శార్దూల్ ఠాకూర్ (భారత్): రూ. 2 కోట్లు
- కేఎస్ భారత్ (భారత్): రూ. 75 లక్షలు
- అలెక్స్ కారీ (ఆస్ట్రేలియా): రూ. కోటి రూపాయలు
- డోనోవన్ ఫెరీరా (దక్షిణాఫ్రికా): రూ. 75 లక్షలు
- షాయ్ హోప్ (వెస్టిండీస్): రూ. 75 లక్షలు
- జోష్ ఇంగ్లిస్(ఆస్ట్రేలియా): రూ. 2 కోట్లు
- ర్యాన్ రికెల్టన్ (దక్షిణాఫ్రికా): రూ. కోటి రూపాయలు
- దీపక్ చాహర్ (భారత్): రూ. 2 కోట్లు
- గెరాల్డ్ కోట్జీ (దక్షిణాఫ్రికా): రూ.1.25 కోట్లు
- ఆకాష్ దీప్ (భారత్): రూ. కోటి రూపాయలు
- తుషార్ దేశ్‌పాండే (భారత్): రూ. కోటి రూపాయలు
- లాకీ ఫెర్గూసన్ (న్యూజిలాండ్): రూ. 2 కోట్లు
- భువనేశ్వర్ కుమార్ (భారత్): రూ. 2 కోట్లు
- ముఖేష్ కుమార్ (భారత్): రూ. 2 కోట్లు
- అల్లా ఘజన్‌ఫర్ (ఆఫ్ఘనిస్తాన్): రూ. 75 లక్షలు
- అకేల్ హొసీన్ (వెస్టిండీస్): రూ.1.5 కోట్లు
- కేశవ్ మహారాజ్ (దక్షిణాఫ్రికా): రూ. 75 లక్షలు
- ముజీబ్ ఉర్ రెహ్మాన్ (ఆఫ్ఘనిస్తాన్): రూ. 2 కోట్లు
- అదిల్ రషీద్ (ఇంగ్లండ్): రూ. 2 కోట్లు
- విజయకాంత్ వియస్కాంత్ (శ్రీలంక): రూ. 75 లక్షలు
తొలిరోజు వేలం ముగిసింది. మొదటిరోజు 84 మంది ఆటగాళ్లు వేలంలోకి రాగా.. 72 మంది అమ్ముడుపోయారు. వీరిలో రిషభ్ పంత్ రూ.27 కోట్లతో అత్యధిక పలికిన ఆటగాడిగా నిలిచాడు. సోమవారం(నవంబర్ 25) ఇక్కడి నుండి వేలం తిరిగి కొనసాగనుంది.
- Unsold: శ్రేయాస్ గోపాల్
- మానవ్ సుతార్: రూ.30 లక్షలు (గుజరాత్ టైటాన్స్)
- కుమార్ కార్తికేయ: రూ.30 లక్షలు (రాజస్థాన్ రాయల్స్)
- Unsold: పియూష్ చావ్లా
- కరణ్ శర్మ: రూ.50 లక్షలు (ముంబై ఇండియన్స్)
- సుయాష్ శర్మ: రూ.2.60 కోట్లు (ఆర్‌సీబీ)
అన్‌క్యాప్‌డ్ స్పిన్నర్స్
- సిమర్జీత్ సింగ్: రూ.1.50 కోట్లు (సన్ రైజర్స్)
- వైభవ్ అరోరా: రూ.1.80 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్)
- విజయ్ కుమార్ వైశాఖ్: రూ.1.80 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- మోహిత్ శర్మ: రూ. 2.20 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
- ఆకాష్ మధ్వాల్: రూ.1.20 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
- రసిక్ ధార్: రూ.6 కోట్లు (ఆర్‌సీబీ)
అన్‌క్యాప్‌డ్ ఫాస్ట్ బౌలర్స్
- విష్ణు వినోద్: రూ.95 లక్షలు (పంజాబ్ కింగ్స్)
- ఆర్యన్ జుయల్: రూ.30 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)
- Unsold: లవ్‍నిత్ సిసోడియా
- Unsold: ఉపేంద్ర యాదవ్
- అనూజ్ రావత్: రూ.30 లక్షలు (గుజరాత్ టైటాన్స్)
- రాబిన్ మింజ్: రూ.65 లక్షలు (ముంబై ఇండియన్స్)
- కుమార్ కుశాగ్ర: రూ.65 లక్షలు (గుజరాత్ టైటాన్స్)
అన్‌క్యాప్‌డ్ వికెట్ కీపర్స్
- Unsold: ఉత్కర్ష్ సింగ్
- అషుతోష్ శర్మ: రూ. రూ.3.80 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
- మహిపాల్ లోమ్రోర్: రూ.1.70 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- విజయ్ శంకర్: రూ. 1.2 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- హర్‌ప్రీత్ బ్రార్: రూ.1.50 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- అబ్దుల్ సమద్: రూ. 4.20 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
- నమన్ ధీర్: రూ. 5.25 కోట్లు (ముంబై ఇండియన్స్)
- సమీర్ రిజ్వి: రూ.95 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
- నిశాంత్ సింధు : రూ.30 లక్షలు (గుజరాత్ టైటాన్స్)
అన్‌క్యాప్‌డ్ ఆల్‌రౌండర్స్
- అభినవ్ మనోహర్ (అన్‌క్యాప్‌డ్ ప్లేయర్): రూ. 3.20 కోట్లు (సన్ రైజర్స్)
- Unsold: యష్ ధుల్ (అన్‌క్యాప్‌డ్ ప్లేయర్)
- కరుణ్ నాయర్ (భారత క్రికెటర్): రూ. 50 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్)
- అంగ్క్రిష్ రఘువంశీ (అన్‌క్యాప్‌డ్ ప్లేయర్): రూ. 3 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్)
- నెహాల్ వధేరా (అన్‌క్యాప్‌డ్ ప్లేయర్): రూ.4.20 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- Unsold: అన్మోల్‌ప్రీత్ సింగ్ (అన్‌క్యాప్‌డ్ ప్లేయర్)
- అథర్వ తైదే (అన్‌క్యాప్‌డ్ ప్లేయర్): రూ.30 లక్షలు (సన్ రైజర్స్)
బ్యాటర్స్
- నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్): రూ. 10 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- Unsold: వకార్ సలాంఖీల్(ఆఫ్ఘన్ క్రికెటర్)
- వనిందు హసరంగా(శ్రీలంక): రూ. 5.25 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
- ఆడమ్ జాంపా (ఆస్ట్రేలియా): రూ. 2.40 కోట్లు (సన్‌రైజర్స్)
- రాహుల్ చాహర్ (భారత్): రూ. 3.20 కోట్లు (సన్‌రైజర్స్)
- మహేశ్ తీక్షణ(శ్రీలంక): రూ. 4.40 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
స్పిన్ బౌలర్స్
-
ట్రెంట్ బోల్ట్(న్యూజిలాండ్): రూ. 12.50 కోట్లు (ముంబైగా ఇండియన్స్)
- టి. నటరాజన్ (భారత్): రూ. 10.75 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
- ఖలీల్ అహ్మద్ (భారత్): రూ. 4.8 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్): రూ.12.50 కోట్లు (రాజస్థాన్ రాయల్స్)
- అన్రిచ్ నోర్ట్జే(దక్షిణాఫ్రికా): రూ.6.50 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్)
- అవేశ్ ఖాన్ (భారత్): రూ. 9.75 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
- ప్రసిధ్ కృష్ణ (భారత్): రూ. 9.50 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా): రూ. 12.50 కోట్లు (ఆర్‌సీబీ)
ఫాస్ట్ బౌలర్స్
- జితేష్ శర్మ(భారత వికెట్ కీపర్): రూ.11 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- హైదరాబాద్ చెంతకు ఇషాన్ కిషన్.. రూ. 11.25 కోట్లు వెచ్చించిన కావ్య మారన్
- రహ్మానుల్లా గుర్బాజ్(ఆఫ్గనిస్తాన్): రూ.2 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్)
- ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్): రూ.11.5 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- Unsold: అమ్ముడుపోని జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్ బ్యాటర్)
- క్వింటన్ డి కాక్‌ను 3.6 కోట్లకు KKR దక్కించుకుంది
- గ్లెన్ మ్యాక్స్‌వెల్(ఆస్ట్రేలియా): రూ.4.20 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- మిచెల్ మార్ష్(ఆస్ట్రేలియా): రూ.3. 4 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- మార్కస్ స్టోయినిస్(ఆస్ట్రేలియా): రూ.11 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- వెంకటేష్ అయ్యర్(భారత ఆల్‌రౌండర్): రూ.23.75 కోట్లు (కోల్‌కతా నైట్ రైడర్స్)
- రూ.9.75 కోట్లు పలికిన రవిచంద్రన్ అశ్విన్
- రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్): రూ.4 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్- RTM)
- హర్షల్ పటేల్(భారత బౌలర్): రూ. 8 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్)
- ఫ్రేజర్ మెక్ గుర్క్(ఆస్ట్రేలియా): రూ. 9 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్ -RTM)
- Unsold: అమ్ముడుపోని డేవిడ్ వార్నర్
- రాహుల్ త్రిపాఠి: రూ. 3.40 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- డెవాన్ కాన్వే(న్యూజిలాండ్): రూ. 6.25 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- Unsold: అమ్ముడుపోని దేవదత్ పడిక్కల్.. రూ.2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన పడిక్కల్ వైపు కన్నెత్తి చూడని ఫ్రాంచైజీలు
- హ్యారీ బ్రూక్(ఇంగ్లండ్): రూ. 6.25 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
- కేఎల్ రాహుల్: రూ.14 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
- ఐడెన్ మార్క్రమ్: రూ.2 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
- లియామ్ లివింగ్‌స్టోన్: రూ.8.75 కోట్లు (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
- మహ్మద్ సిరాజ్(హైదరాబాద్ పేసర్): రూ.12.25 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- యుజ్వేంద్ర చాహల్: రూ.18 కోట్లు
రికార్డు ధర పలికిన భారత స్పిన్నర్ చాహల్.. కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్
- డేవిడ్ మిల్లర్ (సౌతాఫ్రికా బ్యాటర్): రూ.7.50 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
- మహమ్మద్ షమీ(భారత బౌలర్): రూ.10.00 కోట్లు (సన్‌రైజర్స్ హైదరాబాద్)
- రూ.27 కోట్లు పలికిన రిషబ్ పంత్.. కొనుగోలు చేసిన లక్నో సూపర్ జెయింట్స్..
- రెండో స్థానానికి అయ్యర్.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర రిషబ్ పంత్ (రూ. 27 కోట్లు)
- వేలంలోకి భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్.. సన్ రైజర్స్, లక్నో మధ్య పోటీపోటీ
- ఢిల్లీ క్యాపిటల్స్ చెంతకు మిచెల్ స్టార్క్.. రూ. 11.75 కోట్లు పలికిన ఆస్ట్రేలియాపేసర్
- జాస్ బట్లర్ (ఇంగ్లండ్ బ్యాటర్): రూ. 15.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్(రూ. 26.75 కోట్లు) రికార్డు. గతంలో ఈ రికార్డు ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ (రూ.24.75 కోట్లు) పేరిట ఉంది. ఇప్పుడు ఆ రికార్డును అయ్యర్ బద్ధలు కొట్టాడు.
- భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌కు రికార్డు ధర.. రూ. 26.75 కోట్లకు దక్కించుకున్న పంజాబ్ కింగ్స్
- కగిసో రబడ (సౌతాఫ్రికా బౌలర్): రూ. 10.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- అర్షదీప్ సింగ్ (భారత బౌలర్): రూ. 18 కోట్లు (పంజాబ్ కింగ్స్)
- వేలంలోకి వచ్చిన మొదటి ప్లేయర్.. అర్షదీప్ సింగ్(బేస్ ధర రూ.2 కోట్లు)
అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైంది. సౌదీ అరేబియా, జెడ్డాలోని అబాది అల్ జోహార్ అరేనా వేదికగా ఈ వేలం నిర్వహిస్తున్నారు. స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా ఓటీటీలో లైవ్ ప్రత్యక్షప్రసారం చేయబడుతుంది. ఇంట్లో కూర్చొని హాయిగా వీక్షించచ్చు.
ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ తన ప్రసంగంతో వేలాన్ని ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో మొదటి రోజు 84 మంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు.
- ఐపీఎల్ వేలం జరుగుతున్న ప్రదేశం: జెడ్డా (సౌదీ అరేబియా)
- వేదిక: అబాది అల్ జోహార్ అరేనా
మొత్తం 577 మంది ఆటగాళ్లు వేలం బరిలో ఉన్నారు. వీరిలో 367 మంది భారత ఆటగాళ్లు, 210 మంది విదేశీ ప్లేయర్లు. వీరందరినీ కొనే వీలు లేదు. కేవలం 204 మంది క్రికెటర్లను మాత్రమే కొనుక్కోవడానికి వీలుంది.
గతేడాది మినీ వేలంలో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్ల రికార్డు ధర పలకగా.. ఇప్పుడు ఆ రికార్డు బద్ధలు కొట్టే కోటీశ్వరుడు ఎవరా..? అన్న ఆసక్తి అందరిలో ఉంది. ఫార్మాట్ ఏదైనా విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించే రిషభ్ పంత్ ఈసారి అత్యధిక ధర పలుకుతాడని అంచనా వేస్తున్నారు. అతని కోసం రూ.25 నుంచి 30 కోట్ల వరకు వెచ్చించవచ్చని అంచనా.
ఏ ప్రాంచైజీ దగ్గర ఎంత పర్స్ మిగిలివుందంటే..?
వేలంలో ఆటగాళ్లను కొనేందుకు పది ఫ్రాంఛైజీల వద్ద మొత్తంగా రూ.641.5 కోట్లు ఉన్నాయి. అత్యధికంగా పంజాబ్ కింగ్స్ వద్ద రూ.110.50 కోట్లు ఉంది.
- పంజాబ్ కింగ్స్: రూ. 110.5 కోట్లు
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: రూ. 83 కోట్లు
- ఢిల్లీ క్యాపిటల్స్: రూ. 73 కోట్లు
- గుజరాత్ టైటాన్స్: రూ. 69 కోట్లు
- లక్నో సూపర్ జెయింట్స్: రూ. 69 కోట్లు
- చెన్నై సూపర్ కింగ్స్: రూ. 55 కోట్లు
- కోల్‌కతా నైట్ రైడర్స్: రూ. 51 కోట్లు
- ముంబై ఇండియన్స్: రూ. 45 కోట్లు
- సన్‌రైజర్స్ హైదరాబాద్: రూ. 41 కోట్లు
- రాజస్థాన్ రాయల్స్: రూ. 69 కోట్లు
ఆటగాళ్ల రిటైన్ లిస్ట్
చెన్నై సూపర్ కింగ్స్(CSK)
- రుతురాజ్ గైక్వాడ్: రూ.18 కోట్లు
- మతిశ పతిరన: రూ.13 కోట్లు
- శివమ్ దూబె: రూ.12 కోట్లు
- రవీంద్ర జడేజా: రూ.18 కోట్లు
- ఎంఎస్ ధోని: రూ.4 కోట్లు
ముంబై ఇండియన్స్(MI)
- జస్‌ప్రీత్ బుమ్రా: రూ.18 కోట్లు
- రోహిత్ శర్మ: రూ.16.30 కోట్లు
- సూర్యకుమార్ యాదవ్: రూ.16.35 కోట్లు
- హార్దిక్ పాండ్యా: రూ.16.35 కోట్లు
- తిలక్ వర్మ: రూ.8 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)
- విరాట్ కోహ్లీ: రూ.21 కోట్లు
- రజత్ పటిదార్: రూ.11 కోట్లు
- యశ్ దయాళ్: రూ.5 కోట్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)
- హెన్రిచ్ క్లాసెన్: రూ.23 కోట్లు
- పాట్ కమిన్స్: రూ.18 కోట్లు
- అభిషేక్ శర్మ: రూ.14 కోట్లు
- నితీశ్ రెడ్డి: రూ.6 కోట్లు
- ట్రావిస్ హెడ్: రూ.14 కోట్లు
రాజస్థాన్ రాయల్స్(RR)
- సంజు శాంసన్: రూ.18 కోట్లు
- యశస్వి జైస్వాల్: రూ.18 కోట్లు
- రియాన్ పరాగ్: రూ.14 కోట్లు
- ధ్రువ్ జురెల్: రూ.14 కోట్లు
- హెట్ మయర్: రూ.11 కోట్లు
- సందీప్ శర్మ: రూ.4 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్(DC)
- అక్షర్ పటేల్: రూ.16.5 కోట్లు
- కుల్‌దీప్ యాదవ్: రూ.13.25 కోట్లు
- ట్రిస్టన్ స్టబ్స్: రూ.10 కోట్లు
- అభిషేక్ పొరెల్: రూ.4 కోట్లు
కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR)
- రింకు సింగ్: రూ.13 కోట్లు
- వరుణ్ చక్రవర్తి: రూ.12 కోట్లు
- సునీల్ నరైన్: రూ.12 కోట్లు
- ఆండ్రీ రస్సెల్: రూ.12 కోట్లు
- హర్షిత్ రాణా: రూ.4 కోట్లు
- రమణ్‌దీప్ సింగ్: రూ.4 కోట్లు
గుజరాత్ టైటాన్స్(GT)
- రషీద్ ఖాన్: రూ.18 కోట్లు
- శుభ్‌మన్ గిల్: రూ.16.5 కోట్లు
- సాయి సుదర్శన్: రూ.8.5 కోట్లు
- రాహుల్ తెవాతియా: రూ.4 కోట్లు
- షారుక్ ఖాన్: రూ.4 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్(LSG)
- నికోలస్ పూరన్: రూ.21 కోట్లు
- రవి బిష్ణోయ్: రూ.11 కోట్లు
- మయాంక్ యాదవ్: రూ.11 కోట్లు
- మోసిన్ ఖాన్: రూ.4 కోట్లు
- ఆయుష్ బదోనీ: రూ.4 కోట్లు
పంజాబ్ కింగ్స్(PBKS)
- శశాంక్ సింగ్: రూ.5.5 కోట్లు
- ప్రభ్‌సిమ్రన్ సింగ్: రూ.4 కోట్లు