ఐకూ బ్రాండ్కొ నుంచి కొత్త స్మార్ట్‌‌‌‌ఫోన్

ఐకూ బ్రాండ్కొ నుంచి కొత్త స్మార్ట్‌‌‌‌ఫోన్

ఐకూ బ్రాండ్ తన కొత్త స్మార్ట్‌‌‌‌ఫోన్ ఐకూ జెడ్‌‌‌‌10ఆర్‌‌‌‌‌‌‌‌ను ఇండియాలో లాంచ్ చేసింది.  కంటెంట్ క్రియేటర్ల కోసం దీనిని రూపొందించింది. 32ఎంపీ 4కే ఫ్రంట్ కెమెరా, ఏఐ ఫీచర్లు, ఐపీ68 అండ్‌‌‌‌ ఐపీ69 రేటింగ్‌‌‌‌లతో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

120హెడ్జ్‌‌‌‌ క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్‌‌‌‌ డిస్‌‌‌‌ప్లే, 5700ఎంఏహెచ్‌‌‌‌ బ్యాటరీ, 44వాట్స్‌‌‌‌ ఫాస్ట్ ఛార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 5జీ ప్రాసెసర్‌‌‌‌ వంటివి ఈ ఫోన్‌‌‌‌లో ఉన్నాయి. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,500, 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.19,500, 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.21,500. ఈ నెల 29 నుంచి ఐకూ డాట్‌‌ కామ్‌‌‌‌, అమెజాన్‌‌‌‌లో సేల్స్‌‌ మొదలవుతాయి.