అకడమిక్​ మెరిట్​తో ఐటీఐ ఎంట్రన్స్​

 అకడమిక్​ మెరిట్​తో ఐటీఐ ఎంట్రన్స్​

తెలంగాణ ప్రభుత్వం, ఉపాధి- శిక్షణ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్ 2023 సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రాష్ట్రంలోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐల్లో రెండో విడత అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది. 

ట్రేడ్: కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్ తదితరాలు.
అర్హత: 8వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 14 ఏళ్లు నిండి ఉండాలి. అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 
దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వ్యక్తిగత, విద్యార్హతతో పాటు ఐటీఐ/ ట్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరాలను ప్రాధాన్యతా క్రమంలో జులై 31 వరకు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.iti.telangana.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.