బీసీల రూ.లక్ష స్కీమ్​కు 400 కోట్లు రిలీజ్

బీసీల రూ.లక్ష స్కీమ్​కు  400 కోట్లు రిలీజ్

హైదరాబాద్, వెలుగు: బీసీల రూ.లక్ష ఆర్థికసాయానికి సంబంధించి రాష్ట్ర సర్కారు రూ.400 కోట్ల నిధులు విడుదల చేసింది. బడ్జెట్​ కేటా యింపుల నుంచి నిధులను విడుదల చేస్తున్న ట్లు మంగళవారం జీవో జారీ చేసింది. బీసీ కో ఆపరేటివ్ ​ఫైనాన్స్​ కార్పొరేషన్ ఇన్వెస్ట్​మెంట్​ స్కీమ్​ కింద.. బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించనున్నారు. 

కాగా, బీసీ ఆర్థిక సాయానికి దరఖాస్తు గడువు గత నెల 20తో  ముగిసిన సంగతి తెలిసిందే. 5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. కేవలం 14 కులాల వాళ్లకు మాత్రమే స్కీమ్ అమలు కానుంది.