YS మంత్రి పదవి ఆఫర్ చేసినా ఈటల తీసుకోలే

YS మంత్రి పదవి ఆఫర్ చేసినా ఈటల తీసుకోలే

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మాచినపల్లిలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈటల రాజేందర్ సతీమణి జమున. ఆమెకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. YS రాజశేఖర్ రెడ్డి మంత్రి పదవి ఆఫర్ చేసినా ఈటల తీసుకోలేదన్నారు. తమపై కావాలనే భూకబ్జా ఆరోపణలు చేశారన్నారు జమున.