అల్లు అర్జున్తో జాన్వీ కపూర్​.. పుష్ప2 నుండి క్రేజీ న్యూస్

అల్లు అర్జున్తో జాన్వీ కపూర్​.. పుష్ప2 నుండి క్రేజీ న్యూస్

బాలీవుడ్​ నటి జాన్వీ కపూర్​(Janhvi Kapoor)పై క్రేజీ బజ్​ వినిపిస్తోంది. ఎన్టీఆర్​(Ntr) దేవర(Devara)తో జాన్వీ టాలీవుడ్​ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. లేటెస్ట్​ న్యూస్​ ప్రకారం ఈ బ్యూటీతో దర్శకుడు సుకుమార్(Sukumar)​ ఐటెం సాంగ్​లో నటింపజేసేందుకు ప్లాన్​ చేస్తున్నాడట. అల్లు అర్జున్​ పుష్ప(Pushpa)లో సమంత స్పెషల్​ సాంగ్​ ఇండస్ట్రీని ఊపేసింది.

ఇప్పుడు అదే ఎనర్జీతో మరో భారీ సాంగ్​ సీక్వెల్​లోనూ ఉండనుందని సమాచారం. ఈ సాంగ్​ కోసం జాన్వీ కపూర్​తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. దేవీశ్రీ ప్రసాద్​ మ్యూజిక్​ డైరెక్షన్​లో రానున్న ఈ హైఓల్టేజ్​ సాంగ్​ సమంత సాంగ్​ను మించేలా ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఐటెంసాంగ్​కి జాన్వీ​ గ్రీన్​ సిగ్నల్​ ఇస్తుందా అనేది వేచి చూడాలి.