V6 News

తండ్రి గెలుపు.. కొడుకు ఓటమి

తండ్రి గెలుపు.. కొడుకు ఓటమి

కర్ణాటక ఎన్నికల ఉత్కంఠ భరితంగా మారాయి. కాంగ్రెస్​ గెలుపు దాదాపు ఖాయమైపోయింది. జేడీఎస్​ అధ్యక్షుడు హెచ్​ డీ కుమారస్వామి చన్నపట్న నియోజకవర్గం నుంచి పోటీ చేయగా, తన ప్రత్యర్థులపై భారీ మెజారిటీతో గెలుపొందారు. రామ్​ నగర్​ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన కుమారుడు నిఖిల్​ కాంగ్రెస్​ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.

కాంగ్రెస్​ పార్టీ భారీ మెజారిటీ దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్​ 68, బీజేపీ 128 స్థానాల్లో, జేడీఎస్​ 22 స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాయి.