
కూకట్పల్లి, వెలుగు: జేఎన్టీయూ స్టూడెంట్ సుధీర్‌కుమార్ ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఇటీవల ఇస్రో నిర్వహించిన పోటీ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 51వ ర్యాంక్ సాధించి శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. బుధవారం వర్సిటీ వీసీ కిషన్‌కుమార్‌రెడ్డి క్యాపంస్‌లో సుధీర్‌కుమార్‌ను సత్కరించారు.