హైదరాబాద్, వెలుగు: పేదలు, కార్మికుల సంక్షేమం కోసం పరిత పించిన వ్యక్తి కాకా వెంకట స్వామిని ప్రజలు చిరకాలం గుర్తు పెట్టుకుంటా రని పంచాయతీ రాజ్, గ్రామీణాభి వృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. తెలంగాణ తొలితరం ఉద్య మ నేతగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా విశేష సేవలు అందిం చారని తెలిపారు. కాకా ప్రజాసేవకు పర్యాయ పదంగా నిలిచారని కొనియాడారు. శనివారం కాగా జయంతి సందర్భంగా ఆయన సేవలను సీతక్క గుర్తు చేసుకున్నారు. ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలన్న ఆయన సంకల్పం చాలా గొప్పదని ప్రశంసించారు.
ప్రజా సేవకు పర్యాయపదం కాకా..: మంత్రి సీతక్క
- హైదరాబాద్
- October 5, 2024
లేటెస్ట్
- సబ్కాంట్రాక్టర్పై కార్పొరేటర్ భర్త దాడి.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
- రైతులపైకి మళ్లీ టియర్‌గ్యాస్.. 8 మందికి గాయాలు.. శంభు బార్డర్ వద్ద ఉద్రికత్త
- చార్జ్‌షీట్ వేసే నైతికత బీఆర్ఎస్కు లేదు : మంత్రులు
- తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా నిలుపుతాం : జితేందర్‌రెడ్డి
- వ్యవసాయ రంగంలో దుర్భర పరిస్థితులు : కేటీఆర్
- మంచిర్యాల జిల్లాలో సన్నాలు ప్రైవేటుకే.. కారణం ఇదే..
- ముగిసిన పట్నం నరేందర్‌రెడ్డి పోలీస్ కస్టడీ
- పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి: ఆర్ కృష్ణయ్య
- పాలనలో సీఎం రేవంత్ మార్క్
- సీఎం, మంత్రులను సన్మానిస్తం.. పీసీసీ చీఫ్‌కు వివరించిన
Most Read News
- మంచు మనోజ్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. సిటి స్కాన్ అండ్ ఎక్స్-రే తీశారు.. కొట్టారో, లేదో తెలిసింది..!
- Manchu Manoj: మంచు ఫ్యామిలీలో గొడవలు.. చిన్న కొడుకు మనోజ్ పై మోహన్ బాబు దాడి.. పోలీస్ కేసులు
- ఇన్సులిన్ నిరోధకత పెరగడానికి కారణమేంటి ..HBA1C లెవల్స్ అంటే ఏంటి..ఎంత ఉండాలి.?
- Manchu Family: అసలు మంచు ఫ్యామిలీలో వినయ్ ఎవరు.? అతనిపై మనోజ్ కంప్లైంట్ చేయబోతున్నాడా?
- పుష్ప-2 కలెక్షన్లతో ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్న అల్లు అర్జున్‌కు పెద్ద షాకే ఇది..!
- Manchu Manoj: నడవలేని స్థితిలో మంచు మనోజ్.. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స..!
- Human Washing Machine: శరీరం, మనస్సు రెండింటిని శుభ్రపరిచే.. హ్యూమన్ వాషింగ్ మిషన్ వచ్చేసింది.. ఫుల్ డిటెయిల్స్ ఇవిగో..
- గొడవలపై స్పందించిన మంచు ఫ్యామిలీ.. అవాస్తవాలు అంటూ మీడియాకి సమాచారం
- ఇంట్లో అందరూ ఉండగానే.. 46 తులాల బంగారం చోరీ
- మోహన్ బాబు ఇంటికి ఎందుకు వెళ్లామంటే.. అసలు నిజం బయటపెట్టిన పోలీసులు