కరీంనగర్ సిటీ, వెలుగు: కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికైన కర్ర రాజశేఖర్ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం రాజశేఖర్‌ను అభినందించారు. ఆయనతోపాటు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు.
