కర్ణాటక ఉప పోరు: అత్యధిక స్థానాల్లో బీజేపీ లీడ్

కర్ణాటక ఉప పోరు: అత్యధిక స్థానాల్లో బీజేపీ లీడ్

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో బీజేపీ దూసుకుపోతుంది. 15 స్థానాలకు కౌంటింగ్ జరుగుతుండగా..  బీజేపీ 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. జేడీఎస్ 2, కాంగ్రెస్ 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి  ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వానికి 105 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీ అధికారంలో కొనసాగాలంటే బీజేపీ కనీసం ఆరు స్థానాల్లో గెలవాలి.