ధరణి పోర్టల్ పై మంగళవారం కేసీఆర్ సమీక్ష

ధరణి పోర్టల్ పై మంగళవారం కేసీఆర్ సమీక్ష

ధర నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా తీసుకువస్తున్న ధరణి పోర్టల్‌పై సీఎం కేసీఆర్‌ రేపు(మంగళవారం) సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్‌ రూపకల్పనపై మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ పోర్టల్‌ రూపకల్పనకు సమగ్ర సమాచారంతో రావాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ధరణి పోర్టల్‌ రూపకల్పన జరగాలని తెలిపారు.