
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేరళలో ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. కొట్టాయం హెడ్ పోస్టాఫీస్ దగ్గర నిరసన ర్యాలీని ప్రారంభించారు కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ. గ్యాస్ సిలిండర్లు, వాహనాలపై పూలమాలలు వేసి నివాళులర్పించి... వినూత్నంగా నిరసన తెలిపారు. ఈనెల 7న కేరళ వ్యాప్తంగా ధర్నాలు, పాదయాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు కాంగ్రెస్ నేతలు.
మరిన్ని వార్తల కోసం