ఖమ్మం మేయర్‌గా నీరజ.. డిప్యూటీ మేయర్‌గా ఫాతిమా

V6 Velugu Posted on May 07, 2021

ఖమ్మం మున్సిపాలిటికి మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు ఖరారు అయ్యారు. మేయర్ అభ్యర్ధిగా పునుకొల్లు నీరజ పేరును టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. అదేవిధంగా డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఫాతిమా జోహారా పేరును ఖరారు చేశారు. ఎన్నికల పరిశీలకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను ప్రకటించారు. కార్పొరేటర్లుగా గెలిచిన అభ్యర్థుల చేత ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. 

Tagged Telangana, Khammam, Municipal Elections, Khammam mayor, Khammam municipality

Latest Videos

Subscribe Now

More News