IPL-2022: CSKతో మ్యాచ్.. టాస్ గెలిచిన KKR

IPL-2022: CSKతో మ్యాచ్.. టాస్ గెలిచిన KKR

ఐపీఎల్‌‌-2022 ప్రారంభమైంది. ఫస్ట్ మ్యాచ్‌ ఢిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌, రన్నరప్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరుగుతుంది. టాస్‌ గెలిచిన కేకేఆర్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఆరంభానికి ముందు సీఎస్కే కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకుని అందరిని షాక్‌ గురిచేశాడు. ధోని స్థానంలో రవీంద్ర జడేజా కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2 టీమ్స్ ఈ ఏడాది సీజన్‌లో సరికొత్తగా కన్పిస్తున్నాయి.  ఈ రెండు టీంల మధ్య 26 మ్యాచ్‌లు జరగగా, చెన్నై 17 మ్యాచ్‌లు గెలవగా, కోల్‌కతా కేవలం 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

టీమ్స్