తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామానికి చెందిన కోలా అర్పిత సివిల్ సర్వీసెస్ లో 639 ర్యాంకు సాధించినందుకు ఆదివారం గ్రామస్తులు సన్మానించారు. గ్రామంలో ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేసి ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ.. మారుమూల గ్రామానికి చెందిన అర్పిత జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో అర్పిత తల్లిదండ్రులు అమర్ సింగ్, రేణుక, గ్రామస్తులు పాల్గొన్నారు.
సివిల్స్ ర్యాంకర్ కు సన్మానం
- మెదక్
- April 29, 2024
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- Vishwanadh and Sons Review.. ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?
- ఖేలో ఇండియాలో పాల్గొనండి.. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ ఆహ్వానం
- నిప్పులు చెరిగిన హసన్ మహమూద్.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 198 ఆలౌట్
- టిమ్స్ హాస్పిటళ్లకు రూ.13.50 కోట్లు
- సీజ్ చేసిన 2,193 వాహనాలను వేలం వేస్తాం.. 6 నెలల్లోగా క్లెయిమ్ చేసుకోవాలని సూచన
- ఇయ్యాల (ఆగస్టు 14) కేబినెట్ భేటీ... సీఎం రేవంత్ విదేశీ పర్యటన, పెట్టుబడిదారులతో సమావేశంపై చర్చ
- ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ టోర్నీలో క్వార్టర్స్‌కు చేరిన అర్జున్
- కర్ఫ్యూ నిబంధనపై ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ సంచలన నిర్ణయం
- టీజీఐఐసీ వేలాన్ని రద్దు చేయాలి : హరీశ్ రావు
- ఖనిజాలపై రాష్ట్రాల అధికారాలు లాక్కోవట్లేదు : కిషన్ రెడ్డి
Most Read News
- శ్రీదేవిది సహజ మరణం కాదు.. బోనీ కపూర్ షాకింగ్ కామెంట్స్!
- వాట్సాప్‌లో Hi అని పెడితే రూ.5లక్షలు ఫ్రీ ఇన్సూరెన్స్.. ఇంట్లో ఉండే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ పొందండి!
- జ్యోతిష్యం : కన్యారాశిలో దగ్గరగా బుధుడు... గురుడు.. యతి యోగం ఎఫెక్ట్.. నాలుగు రాశుల వారికి పండుగే..!
- JioHotstar టాప్-10 ట్రెండింగ్ లిస్ట్: ఈ వీకెండ్ చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు
- ఇదేం బౌలింగ్ సామీ.. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను వణికించిన బంగ్లా యువ పేసర్
- మీకు తెలుసా : ఈ శ్లోకాలకు అర్థం తెలుసుకుంటే.. మీరు రోజూ చదువుతారు.. అంత పవర్ ఫుల్
- సీజేఐ ఆహ్వాన వివాదం: నల్సార్ విద్యార్థులపై బార్ కౌన్సిల్ కొరడా.. 2026 గ్రాడ్యుయేట్ల లాయర్ రిజిస్ట్రేషన్‌పై నిషేధం
- నిషేధిత భూముల జాబితా (22 A) బాధితులకు గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
- క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్‌తో తెలంగాణ కొత్త రేషన్ కార్డులు.. ప్రత్యేకతలు ఇవే!
- తాకట్టు పెట్టిన బంగారం కొట్టేసిన బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్
