లేటెస్ట్

10 వేల మందికి జాబ్స్​ ఇప్పిస్తం.. ప్రకటించిన యూనిక్​ హైర్​

హైదరాబాద్​, వెలుగు: మనదేశంలో పది వేల మంది అంతర్జాతీయ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని యూనిక్ హైర్ అనే అంతర్జాతీయ ఐటీ కన్సల్టింగ్, సేవల సంస్థ ప

Read More

మత్స్యకారుల జీవితంలో జరిగే సంఘటనలతో.. వీరరాజు 1991

రుద్ర వీరాజ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘వీరరాజు 1991’. కిరణ్ చెరుకూరి నిర్మించారు.  అజయ్ ఘోష్, బెనర్జీ, అర్చన, రాహుల్,

Read More

ఏం కావాలి నీకు.. కొద్దికొద్దిగడుగు.. అంటున్న త్రిషా

కమల్ హాసన్ లీడ్ రోల్‌‌‌‌లో మణిరత్నం తెరకెక్కిస్తున్న గ్యాంగ్‌‌‌‌స్టర్ యాక్షన్ డ్రామా ‘థగ్‌&zwn

Read More

పవన్ కళ్యాణ్‌‌‌‌కు మాత్రమే సరిపోయే కథ ఇది

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్ హీరోయిన్. క్రిష్​, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఎ.ఎం.రత్నం సమర్పణలో

Read More

లంగా వోణిలో అచ్చతెలుగు అమ్మాయిగా కనిపిస్తా..

మళ్లీ రావా, దేవదాస్, పరంపర లాంటి ప్రాజెక్ట్స్‌‌‌‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆకాంక్ష సింగ్.. ఇప్పుడు ‘షష్టిపూర్తి&rsq

Read More

విదేశాల్లో చదివి.. సిటీలో డ్రగ్స్​ దందా .. ముగ్గురు నిందితుల అరెస్ట్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లో గత కొంత కాలంగా డ్రగ్స్ దందా చేస్తున్న వారిని ఎస్టీఎఫ్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్​ చేశారు. కూకట్​పల్లికి చెంది

Read More

తెలంగాణలో వేళ్లూనుకుంటున్న అవినీతి.. ఆరోపణలు తప్ప కేసులు ఏవి ?

అవినీతి విస్తరించి వేళ్లూనుకుంటోంది. అవినీతిపరుల సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యంలో  వైవిధ్యం ఉన్నది. అవినీతికి ఆజ్యం పోసే విధానాలు, వ్యవస్థ గురిం

Read More

లోకల్​ లాంగ్వేజ్​ను బ్యాంకు ఉద్యోగులు గౌరవించాలి : సీఎం సిద్ధరామయ్య

కస్టమర్​తోమేనేజర్​  ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదు: సిద్ధరామయ్య బెంగళూరు: కర్నాటక ఎస్​బీఐలో నెలకొన్న కన్నడ వివాదంపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధర

Read More

అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం.. జీవవైవిధ్యంలో ఆవు విశిష్ట పాత్ర

జీవవైవిధ్యం అనగా భూమిపైగల వివిధ రకాల జీవజాతులు.  జీవవైవిధ్యం భవిష్యత్ తరాలకు అపారమైన విలువ కలిగిన ఆస్తి. అయితే, మానవ కార్యకలాపాల ద్వారా జాతుల సంఖ

Read More

సీబీఐ వాదన విన్నాకే తగిన ఆదేశాలు .. ఓఎంసీ దోషుల పిటిషన్లపై హైకోర్టు వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు విధించిన శిక్షను సస్సెండ్ చేయాలని దోషులు వేసిన పిటిషన్ పై సీబీఐ వివరణ వినకుండా తాము ఉత్

Read More

నేడు మాదరి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతి.. దళిత ఉద్యమ వేగుచుక్క భాగ్యరెడ్డి వర్మ

పంచములం కాదు ఈ దేశ మూలవాసులం, పాలకులం, ఆది హిందువులం అంటూ గర్జించిన నాయకుడు.. నిజాం స్టేట్ దక్కన్ పీఠభూమితో పాటు దక్షిణ భారతదేశంలో ఆది హిందూ ఉద్యమాన్న

Read More

రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్​కు నోటీసులు: గంగుల కమలాకర్​

రేవంత్​ ఒత్తిడితోనే  కమిషన్​ నోటీసులిచ్చింది: గంగుల కమలాకర్​ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాధించిన కేసీఆర్​కు కాళేశ్వరం కమిషన్​ నోటీసు

Read More

పాక్‌‌‌‌లో ఆర్మీ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి.. నలుగురు చిన్నారులు సహా ఆరుగురు మృతి

ఇస్లామాబాద్/కరాచీ: పాకిస్తాన్‌‌‌‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌‌‌‌లో దారుణం జరిగింది. ఆర్మీ స్కూల్ బస్సుపై ఆత్మా

Read More