
లేటెస్ట్
ఘరానా దొంగ దొరికాడు
రెండు తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుతిరుగుతున్న ఘరానా దొంగను మలక్ పేట పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం మలక్ పేట పీఎస్ లో ఏర్పాటు
Read Moreఅండర్‌పాస్ పూర్తయితే 90% ట్రాఫిక్ క్లియర్: GHMC
అండర్‌పాస్, ఫ్లైఓవర్ పనులను డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ఎం.దానకిశోర్అధికారులను ఆదేశించారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు
Read Moreఅమ్మో.. జూన్ వచ్చేసింది.
కుటుంబ బడ్జెట్ స్కూళ్ల రీ ఓపెన్ ప్రభావం పెరిగిన స్కూల్ ఫీజులతో పేరెంట్స్ బెంబేలు ఖర్చులతో మిడిల్ క్లాస్ సతమతం హైదరాబాద్, వెలుగు: జూన్ నెల వచ్చి
Read MoreTTD ఛైర్మన్ పదవి రేసులో లేను: మోహన్ బాబు
సీనియర్ నటుడు,YCP నేత మోహన్ బాబు తనపై మీడియాలో వస్తున్న వార్తలపై స్పదించారు. మోహన్‌బాబు టీటీడీ చైర్మన్ రేసులో ఉన్నట్టుగా వస్తున్న పుకార్లను ఆయన కొట
Read Moreభవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటండి: మోడీ
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని భవిష్యత్ తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ మేరకు ట్వీట్ చేసిన ప్రధాన
Read Moreఏసీబీ కి చిక్కిన గవర్నమెంట్ డాక్టర్
కంప్యూటర్ ఆపరేటర్‌కు వేతనం చెల్లించేందుకు అతని నుంచి లంచం తీసుకుంటూ ఓ గవర్నమెంట్డాక్టర్ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన మంగళవారం సిద్దిపేట జిల్లా హుస్
Read Moreతియనాన్మెన్ స్క్వేర్ మార్పుకు ఊపిరి
కమ్యూనిజంపై చైనా విసుగెత్తిన దశలో చోటు చేసుకున్న విద్యార్థి ఉద్యమం క్లైమాక్సే తియనాన్మెన్ స్క్వేర్ ఘటన. స్టూడెంట్లతో పాటు, శ్రామికులు కూడా తియ
Read Moreబీకామ్ స్టూడెంట్లకు బీఎస్సీ పేపర్
చదివిందొకటి.. పరీక్షకు వెళ్తే ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఇంకొకటి.. అది తమ సబ్జెక్టు కాదన్న స్టూడెంట్లతో కాలేజీ నిర్వాహకులు బలవంతంగా పరీక్ష రాయించారు. ఎలా
Read Moreసర్కారు బడులకు ప్రచారం కరువు
మరో వారం రోజుల్లో బడులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్ల ప్రచార జోరు కొనసాగుతుండగా, సర్కారు బడులకు మాత్రం ప్రచా
Read Moreచంద్రబాబు ఆఫర్ ను తిరస్కరించిన కేశినేని నాని
టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ ను తిరస్కరించారు. పార్లమెంటరీ విప్ పదవిని తిరస్కరిస్తూ తన ఫేస్‌బుక్ అకౌ
Read Moreడ్రగ్స్ డోర్ డెలివరీ: జూబ్లీహిల్స్ అడ్డాగా దందా
జూబ్లీహిల్స్‌లో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. ఆర్డర్లపై డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం మంగళవారం అరె
Read Moreఇంటర్ ప్రశ్న పత్రాలు గల్లంతు
ఇంటర్మీడియట్ బోర్డు తమ నిర్లక్ష్యాన్ని వీడడం లేదు. ఇప్పటికే ఫలితాల్లో అవకతవకలతో అబాసుపాలైన బోర్డు.. తాజాగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ప్రశ్నపత్రాలను భ
Read Moreచేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏటా మృగశిరకార్తె రోజు ఉచిత చేప ప్రసాదం పంపిణీ ఉంటుంది. ఈ నెల 8, 9న జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించార
Read More