లేటెస్ట్

పోలింగ్ రోజున సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు నో హాలిడే

ప్రభుత్వం ఆదేశించినా పట్టిం చుకోని వైనం సుమారు 25 లక్షల మంది ఓటర్లపై ప్రభావం చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరికలు టెకీలకు నో హాలిడే లోక్ సభ ఎన్నికల పో

Read More

ఇప్పటిదాకా ఈసీకి దొరికింది రూ.1,862 కోట్లు

ఎన్నికల వేళ గుట్టలకొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో క్యాష్, లిక్కర్ ప్రవాహంజోరుగా సాగుతున్నట్లు ఎన్న

Read More

నాకు ఓటేస్తే దేశానికి ఓటేసినట్లే: మోడీ

మోడీ జాతీయవాదమే బీజేపీకి ప్రేరణ అని మరోసారి గుర్తుచేసిన ప్రధాని నరేంద్ర మోడీ, తనకు ఓటేస్తే దేశానికేసినట్లేనన్నారు. ఫస్ట్​టైమ్ ఓటర్లందరూ పుల్వామా అమరవీ

Read More

‘వెలుగు’ ఎఫెక్ట్: తెలంగాణ వీరప్పన్​ దొరికిండు..

తెలంగాణ వీరప్పన్ పై ‘వెలుగు’లో వచ్చిన వరుస కథనాలు ప్రభుత్వ యంత్రాంగాన్నికదిలించాయి. కలప స్మగ్లింగ్‌‌‌‌లో ఆరితేరిన..తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలకు సవ

Read More

పోలింగ్ కు అంతా రెడీ..రేపే లోక్ సభ ఎన్నికలకు ఓటింగ్

రాష్ట్ర వ్యాప్తంగా 34,604 పోలింగ్‌ కేం ద్రాలు ఉదయం 7 నుంచిసాయంత్రం 5 వరకు పోలింగ్‌ నిజామాబాద్ ఉదయం 8 నుం చి సాయంత్రం 6 వరకు 17 లోక్‌సభ స్థా నాల్లో 44

Read More

రాణించిన స్పిన్ త్రయం.. చెన్నైకు ఐదో విక్టరీ

9/3… 47/6… 79/9… చెన్నైసూపర్‌ కింగ్స్‌ తో మ్ యాచ్‌ లో కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ స్కోర్లు ఇవి. మూడు ఓవర్లు ముగిసే సరికే రైడర్స్‌ 9 పరుగులకు 3 వికెట్లు ‌

Read More

మొదటి ఈవీఎం వదిలేద్దాం ఎవరికైనా ఓటేద్దాం

రైతుల తీర్మానాలివీ.. ఆందోళనల సందర్భంగా రైతులు, రైతు నాయకులపై నమోదైన కేసులను ఎత్తివేయాలిపసుపుకు రూ.15 వేలు, ఎర్రజొన్నకు రూ.3,500 మద్దతు ధర కల్పించాలి.

Read More

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్ కు తీవ్ర గాయాలు

ఆసిఫాబాద్:  ఆదిలాబాద్  కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రమేష్ రాథోడ్  తృటిలో పెను ప్రమాదం తప్పింది. నిర్మల్ లో ఎన్నికల ప్రచారం ముగించుకుని ఆదిలాబాద్ కు తిరిగి

Read More

మాయ లేడి.. పోలీస్ భార్యనే మోసం చేసింది

పోలీస్ భార్యనే దోచేసింది ఓ లేడి కిలాడి. ఈ సంఘటన ముంబయిలో మన్పాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఫేస్ బుక్ ద్వారా ఇంటి వద్ద ఉండే గృహిణులతో  స్నేహం చేస

Read More

తనిఖీల్లో పట్టుబడ్డ రూ. కోటీ యాభై లక్షలు

మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా  సోదాలు చేపడుతున్నారు.  ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బుల

Read More

వేటగాళ్ల ఉచ్చుకు జింక బలి

వేటగాళ్ల ఉచ్చులకు మూగజీవాలు బలవుతున్నాయి. మంగళవారం ఓ మచ్చల జింక మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్​ పల్లి సమీపంలో జరిగింది. గున్గల్​

Read More

ఒడిశాలో ఆగిన రైతు బంధు : సీఎం సీరియస్

భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్రంలో ఎన్నికల సమయంలో తమ పథకాలు అమలుకాకుండా బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. రైతుల ప్రయోజ

Read More

హైదరాబాద్ టాక్సీలపై IPL స్కోర్ బోర్డ్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే పదకొండు సీజన్లను దిగ్విజయంగా ముగించుకుని 12వ సీజన్‌లోకి అడుగుపెట్టిం

Read More