లేటెస్ట్

సీజనల్ వ్యాధులపై అలర్ట్.. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వే

గ్రామాలు, వార్డుల్లో 106 మెడికల్​క్యాంపులు ఏర్పాటు పీహెచ్​సీలు, హాస్పిటల్స్​లో అందుబాటులో మందులు 74 డెంగ్యూ, 3 మలేరియా, 197 టైఫాయిడ్ కేసులు&nbs

Read More

వచ్చే ఎన్నికల్లో బీసీలదే అధికారం : MLC తీన్మార్‌‌‌‌ మల్లన్న

42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేస్తున్నరు మంచిర్యాల, వెలుగు : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీసీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్సీ తీన్మార్&

Read More

డాక్టర్ చీటీ లేకుండా మత్తు మందులు అమ్మొద్దు

నకిలీ మెడిసిన్ల తయారీదారులపై పీడీ యాక్ట్ నమోదు చేయండి డ్రగ్ కంట్రోల్ అధికారులకు మంత్రి దామోదర ఆదేశం హైదరాబాద్, వెలుగు: డాక్టర్ ప్రిస్క్రిప్ష

Read More

ఏటీఎం చోరీ ఘటనలో రూ. 5 లక్షలు దగ్ధం

నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్‌‌‌‌ నగరంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఏటీఎం డబ్బుల చోరీ ఘటనలో రూ. 5 లక్షలు కాలిబూడిదయ్యాయి. వి

Read More

ఆల్‌‌ ఫార్మాట్ కెప్టెన్‌‌ చేసేందుకేనా?..అందుకే గిల్‌‌కు టీ20 వైస్ కెప్టెన్సీ!

మళ్లీ ఏక నాయకత్వంలోకి వెళ్లనున్న టీమిండియా ఆ దిశగా సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌‌మెంట్ అడుగులు (వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్&z

Read More

సాగర్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్ కు వరద పోటు: 4.85 లక్షల ఇన్‌‌‌‌ఫ్లో..26 గేట్ల ద్వారా నీటి విడుదల

మొదటి ప్రమాద హెచ్చరిక జారీ  హాలియా, వెలుగు : నాగార్జునసాగర్‌‌‌‌ రిజర్వాయర్‌‌‌‌లోకి వరద నీరు పోటెత

Read More

గుడ్ న్యూస్... ఇన్సూరెన్స్‌‌ పాలసీలపై జీఎస్‌‌టీ లేనట్టే!

న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జీఎస్‌‌టీ మినహాయింపు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ ప్రీమియాలపై 18శాతం జీఎస

Read More

ఆన్లైన్ గేమ్స్ తో గుల్ల.. ఏటా రూ.20 వేల కోట్లు ఉఫ్

న్యూఢిల్లీ: ప్రతి సంవత్సరం   45 కోట్ల మంది ప్రజలు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ రియల్ మనీ గేమింగ్‌‌‌&zwn

Read More

గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. 11 లక్షల క్యూసెక్కులు దాటిన ప్రవాహం

రోడ్లపైకి చేరిన వరద, పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు భద్రాచలం వద్ద 48 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, భద్రాచ

Read More

30 రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్టే!.. పీఎం, సీఎం, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఇదే రూల్

మూడు కీలక బిల్లులు లోక్​సభలో ప్రవేశపెట్టిన అమిత్ షా తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాల ఎంపీలు బిల్లు కాపీలు చించి అమిత్ షాపై విసిరిన సభ్యులు

Read More

సీఎంఆర్ఎఫ్ నిధుల్లో భారీ గోల్మాల్..గత సర్కార్లో నకిలీ బిల్లులు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల రూపాయలు స్వాహా

  గత సర్కార్​లో నకిలీ బిల్లులు, ఫోర్జరీ పత్రాలతో కోట్ల రూపాయలు స్వాహా ట్రీట్మెంట్ చేయకున్నా.. నిధులు మళ్లించుకున్న ప్రైవేట్ ఆస్పత్రులు, దళ

Read More

రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ రికార్డ్... కేపీహెచ్ బీలో ఎకరం రూ.70 కోట్లు

7.8 ఎకరాలను రూ.547 కోట్లకు కొన్న గోద్రెజ్ ప్రాపర్టీస్ రాజీవ్ స్వగృహ టవర్ల అమ్మకంతో రూ.70 కోట్ల ఆదాయం హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ రియల్

Read More